హైదరాబాద్ (ఎప్రిల్ – 28) : 68వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ – 2023 లను (film fare awards 2023 winners list) ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా గంగుబాయి కతియవాడి, ఉత్తమ దర్శకుడుగా సంజయ్ లీలా భన్సాలీ, ఉత్తమ నటుడుగా రాజ్ కుమార్ రావు, ఉత్తమ నటిగా అలియా భట్ నిలిచారు.
అత్యధికంగా గంగుబాయ్ కతియవాడి 10 అవార్డులను గెలుచుకుంది.
film fare awards 2023 winners list
ఉత్తమ చిత్రం: గంగూబాయి కతియావాడి
ఉత్తమ దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ
బెస్ట్ నటుడు: రాజ్ కుమార్ రావ్ (బదాయ్ దో)
ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగూబాయి)
ఉత్తమ సహాయ నటుడు: అనిల్ కపూర్( జగ్ జగ్ జీయో)
బెస్ట్ సహాయ నటి: షీబీ చద్దా (బదాయ్ దో)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్: ప్రీతమ్ (బ్రహ్మస్త్ర పార్ట్ 1)
ఉత్తమ గాయకుడు: ఆర్జిత్ సింగ్ (కేసరియా)
బెస్ట్ గాయని : కవితా సేథ్
జీవిత సాఫల్య పురస్కారం: ప్రేమ్ చోప్రా
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) : బదాయ్ దో
బెస్ట్ నటుడు (క్రిటిక్స్) : సంజయ్ మిశ్రా
ఉత్తమ నటి (క్రిటిక్స్ ) : భూమి పెడ్నేకర్
ఉత్తమ నటి (క్రిటిక్స్ ) : టబు
బెస్ట్ తొలి చిత్ర దర్శకుడు : జస్పాల్ సింగ్ సందూ, రాజీవ్ భనర్వాల్
ఉత్తమ తొలి చిత్ర నటుడు : అంకుష్ గెడమ్
ఉత్తమ తొలి చిత్ర నటి : అండ్రియా కెవిచుసా
బెస్ట్ సంభాషణలు : ప్రకాష్పాడియా & ఉత్కర్షిణి వశిష్ట (గంగుబాయ్)
ఉత్తమ స్క్రీన్ ప్లే : అక్షత్, సుమన్, హర్షవర్ధన్ (బదాయ్ దో)
బెస్ట్ కథ : అక్షత్, సుమన్ (బదాయ్ దో)
ఉత్తమ యాక్షన్ : పర్వేజ్ షేక్
ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ : సంచిత్ & అంకిత్ (గంగుబాయ్)
బెస్ట్ కొరియోగ్రఫి : కృతి మహేష్
ఉత్తమ సినిమాటోగ్రఫి : సుదీప్ చటర్జీ (గంగుబాయ్)
బెస్ట్ కాస్ట్యూమ్స్ : ఇక్బాల్ శర్మ (గంగుబాయ్)
ఉత్తమ ఎడిటింగ్ : నినద్ కనోల్కర్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : సుబత్రా చక్రవర్తి, అమిత్ రాయ్ (గంగుబాయ్)
ఉత్తమ సౌండ్ డిజైన్ : విశ్వదీప్ దీపక్ చటర్జీ
ఉత్తమ VFX : DNEG & REDEFINE
ఆర్ డి బర్మన్ అవార్డు : జహ్నవి శ్రీమన్‌కర్