Home > EMPLOYEES NEWS > TEACHERS NEWS – టీచర్లకు ముఖ గుర్తింపు హాజరు మినహాయింపు

TEACHERS NEWS – టీచర్లకు ముఖ గుర్తింపు హాజరు మినహాయింపు

BIKKI NEWS (JUNE 24) : Facial recognition attendance exemption for teachers. తెలంగాణ పాఠశాల విద్యా శాఖ టీచర్లకు ముఖ గుర్తింపు హాజరు నుండి మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం.

Facial recognition attendance exemption for teachers

కారణం ‘డీఎస్ఈ-ఎఫ్ ఆర్సీ’ అనే యాప్ నుంచి టీచర్ల ముఖ గుర్తింపు హాజరు కోసం ఇటీవల అందులో చేర్చిన స్టాఫ్ రిజిస్ట్రేషన్, స్టాఫ్ అటెండెన్స్ మాడ్యుళ్లను అధికారులు తొలగించారు.

EMPLOYESS NEWS

పెద్దపల్లి జిల్లాలో గత ఏడాది నుంచే దానిని అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యా ప్తంగా అమలు చేసేందుకు మాత్రం విద్యా శాఖ తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో టీచర్ హజరు మాడ్యుల్స్ తొలగించడం విశేషం.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు