BIKKI NEWS (FEB. 10) : English Language day on February 13th on behalf of sarojini naidu birth anniversary. నైటింగేల్ ఆఫ్ ఇండియా గా పేరొందిన స్వతంత్ర సమరయోధురాలు, ప్రముఖ ఆంగ్ల రచయిత్రి, కవయిత్రి అయిన సరోజినీ నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 13న ఆంగ్ల భాష దినోత్సవంవంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
English Language day on February 13th
ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ రంగ పాఠశాలల్లో 6 – 10 తరగతి విద్యార్థులకు ఇంగ్లీషు భాషపై కాంపిటీషన్ (Essay writing, Elocution) క్రియోటీవ్ వర్క్ షాప్స్ (Story writing, Poetry Composition and Poster Making) నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
- INTER EXAMS – ఆరో రోజు రిపోర్ట్
- AP EAPCET 2025 నోటిఫికేషన్ విడుదల
- CURRENT AFFAIRS 11th MARCH 2025 – కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS 10th MARCH 2025 – కరెంట్ అఫైర్స్
- INTER EXAMS QP SET – 12th March 2025