DOST 2024 – షెడ్యూల్ లో స్వల్ప మార్పులు

BIKKI NEWS (JUNE 12) : తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్లో తీసుకోవడానికి విడుదల చేసిన దోస్త్ నోటిఫికేషన్ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేస్తూ (DOST 2024 SCHEDULE CHANGED) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తొలి విడత సీట్లు పొందిన అభ్యర్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును జూన్ 12 నుండి 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో సీట్లు పొందిన అభ్యర్థులు జూన్ 15 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవచ్చు

రెండో విడత రిజిస్ట్రేషన్ గడువును జూన్ 13 నుండి 15 వరకు పొడిగించారు.

రెండో విడత వెబ్ ఆప్షన్ల గడువును జూన్ 14 నుండి 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు

DOST WEBSITE