Home > SPORTS > DAVID WARNER : వందో టెస్టులో డబుల్ సెంచరీ

DAVID WARNER : వందో టెస్టులో డబుల్ సెంచరీ

మెల్‌బోర్న్ (డిసెంబర్ – 28) : డేవిడ్ వార్నర్ తన వందో టెస్టు మ్యాచ్ లో డబుల్ సెంచరీ (David Warner double century in 100th Test)) సాదించాడు. ఈ ఘనత సాదించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు జో రూట్ కూడా తన వందో టెస్టులో డబుల్ సెంచరీ సాధించాడు.

సౌతాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో డెవిడ్ వార్నర్ ఈ రికార్డు సృష్టించాడు.

వందో వన్డేలో కూడా సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా వార్నర్ పేరిట రికార్డు ఉంది.

అంతర్జాతీయ క్రికెట్ లో ఓపెనర్ గా 45 సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డు ను సమం చేశాడు.