హైదరాబాద్ (డిసెంబర్ – 28) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నత విద్యలోని 128 ఫిజికల్ డైరెక్టర్ (P.D.) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్మీడియట్ విద్యాశాఖలో 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, సాంకేతిక విద్యా శాఖలో 37 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి చేయనుంది.
◆ అర్హతలు :
- పాలిటెక్నిక్ : లెవెల్ – 9 : మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్.,
- లెవల్ – 10 : మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తో పాటు నెట్, సెట్, పీహచ్డీ ఉండాలి
- ఇంటర్ : పీజీ తో పాటు మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలి
◆ వయోపరిమితి : 18 – 44 సంవత్సరాల మద్య ఉండాలి ( రిజర్వేషన్ ప్రకారం సడలింపు కలదు)
◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి- 6 – 2023
◆ దరఖాస్తు ముగింపు తేదీ : జనవరి – 27 – 2023
◆ దరఖాస్తు విధానము : ఆన్లైన్ ద్వారా
◆ పరీక్ష విధానము :
- పేపర్ – 1(జనరల్ స్టడీస్ – ఎబిలిటీస్ ) : 150 మార్కులు
- పేపర్ – 2 (ఫిజికల్ ఎడ్యుకేషన్ – M.PEd లెవల్)
◆ దరఖాస్తు ఫీజు : 200 + 120
◆ పరీక్ష తేదీ : ఎప్రిల్ – 2023