Home > GENERAL KNOWLEDGE > DAILY GK BIYS IN TELUGU 20th DECEMBER

DAILY GK BIYS IN TELUGU 20th DECEMBER

DAILY GK BIYS IN TELUGU 20th DECEMBER

1) ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిడక్షన్ ను ఏరోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 13

2) దేశంలో ఎంత శాతం భూభాగం భూకంపాలకు ప్రభావితం అవుతుంది.?
జ : 59%

3) దేశంలో ఎంత శాతం భూభాగం వరదలకు ప్రభావితం అవుతుంది.?
జ : 12%

4) దేశంలో ఎంత శాతం భూభాగం తుపానులకు ప్రభావితం అవుతుంది.?
జ : 0 8%

5) బయో జెనిసిస్ సిద్ధాంతాన్ని రూపొందించినవారు.?
జ : లూయీ పాశ్చర్

6) మెదడు గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు.?
జ : ప్రీనాలజీ

7) మానవుడిలో అల్లోజోమ్స్ సంఖ్య.?
జ : 2

8) మానవుడిలో ఆటోజోమ్స్ సంఖ్య.?
జ : 44

9) కృత్రిమ జన్యు నిర్మాణంతో నోబెల్ బహుమతి పొందిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు.?
జ : హరగోవింద ఖోరానా

10) వెంట్రుకల గురించి అధ్యయనాన్ని ఏమంటారు. ?
జ : ట్రైకాలజీ

11) మూత్రం గాలి తగలగానే నలుపు రంగులోకి మారడాన్ని ఏమంటారు.?
జ : అల్కాప్టోన్యురియా

12) ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారడాన్ని ఏమంటారు.?
జ : సోకెల్ సెల్ ఎనీమియా