Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU MARCH 10th

DAILY GK BITS IN TELUGU MARCH 10th

DAILY GK BITS IN TELUGU MARCH 10th

1) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎప్పుడు ప్రారంభమైంది.?
జ : 2006

2) విస్నూర్ దేశ్‌ముఖ్ కు వ్యతిరేకంగా పోరాడిన షేక్ బందగి స్వగ్రామం ఏది?
జ : కామారెడ్డి గూడెం

3) తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించబడిన సంవత్సరం.?
జ : 2001

4) ఇండియన్ యూనియన్ లో హైదరాబాద్ విలీనం కాబడిన సంవత్సరం.?
జ : 1948

5) తెలంగాణకు పశ్చిమ దిక్కున ఉన్న రాష్ట్రం ఏది.?
జ : కర్ణాటక

6) ఏ రాష్ట్రాన్ని పూర్తి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా ప్రకటించారు.?
జ : సిక్కిం

7) భూగ్రహానికి దేనిని సోదర గ్రహంగా భావిస్తారు.?
జ : శుక్రుడు

8) మానవుడు ఉపయోగించిన మొదటి లోహం ఏది?
జ : రాగి

9) కాంతి సంవత్సరం దేనికి ప్రమాణము.?
జ : దూరం

10) ఏ సంవత్సరంలో భగత్ సింగ్, సుకుదేవ్, రాజుగురు లను ఉరి తీశారు.?
జ : 1931

11) తొలి కాకతీయులు ఏ మతాన్ని పోషించారు.?
జ : జైన మతం

12) వేములవాడ ఏ రాజుల రాజధానిగా ఉంది.?
జ : వేములవాడ చాళుక్యుల

13) భారతదేశంలో మొదటిగా వేసవి రుతుపవనాలు ఏ ప్రాంతానికి వస్తాయి.?
జ : పశ్చిమ కనుమలు

14) సోడా నీటిలో ఉండే వాయువు ఏది.?
జ : కార్బన్ డై ఆక్సైడ్

15) రామప్ప దేవాలయం నిర్మించిన సంవత్సరం.?
జ : 1213

16) రామన్ ఎఫెక్ట్ ఏ అధ్యయనంలో వాడతారు.?
జ : పరమాణు శక్తి

17) రాతి శిలలు, ఖనిజాలలో అతిపెద్ద పరిమాణంలో ఉండే మూలకం ఏది.?
జ : సిలికాన్

18) భారతదేశంలో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ఏ దేశ సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు.?
జ : జపాన్

19)అంతర్జాతీయ వన్డేలలో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ ఎవరు?
జ : రోహిత్ శర్మ

20) ప్రభుత్వ సేవల కోసం కేంద్రం ప్రారంభించిన యాప్ ఏది ?
జ : ఉమాంగ్