Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU APRIL 10th

DAILY GK BITS IN TELUGU APRIL 10th

DAILY GK BITS IN TELUGU APRIL 10th

1) ప్రపంచంలో లోతైన సరస్సు ఏది.?
జ : బైకాల్

2) ITC ప్రధాన కేంద్రం ఏ నగరంలో ఉంది.?
జ : కోల్ కతా

3) అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ఏరోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 24

4) గౌతమ బుద్ధుని గురువుగా ఎవరిని పేర్కొంటారు.?
జ : అలార కలామ

5) ఘటప్రభ పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : కర్ణాటక

6) కేంద్ర ముఖ్య ఎన్నికల అధికారిని ఎవరు నియమిస్తారు.?
జ : రాష్ట్రపతి

7) ప్రపంచ భూభాగంలో భారత భూభాగం ఎన్నో వంతు ఉంది.?
జ : 2.4%

8) ఉక్రెయిన్ రాజధాని నగరము ఏది.?
జ : కీవ్

9) పాలలో లేని విటమిన్ ఏది.?
జ : విటమిన్ – సి

10) “ద బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్” అనే పుస్తక రచయిత ఎవరు.?
జ : సలీం అలీ

11) సింధు నాగరికత ప్రజల లిపి ఏమిటి.?
జ : బొమ్మల లిపి

12) భారత్ పశ్చిమాన ఉన్న చిట్టచివరి ప్రాంతం ఏది.?
జ : రాణ్ ఆఫ్ కచ్ గుజరాత్

13) కరోనా వైరస్ PH విలువ ఎంత.?
జ : 5.5 – 8.5

14) ప్రపంచంలో అతిపెద్ద జలపాతం ఏది.?
జ : నయాగరా (కెనెడా – అమెరికా)

15) పయోరియా దేనికి సంబంధించిన వ్యాధి.?
జ : దంతాలు

16) ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏది.?
జ : కాళేశ్వరం (తెలంగాణ)

17) శివ సముద్ర జలపాతం ఏ నదిపై ఉంది.?
జ : కావేరి

18) కేంద్ర పాలిత ప్రాంతాల గురించి రాజ్యాంగంలో ఏ భాగంలో పేర్కొన్నారు.?
జ : 8వ భాగం

19) భద్రాచలం రామునికి తలంబ్రాలు పంపి ఆచారాన్ని ప్రారంభించిన రాజు ఎవరు? ప్రారంభించిన రాజు ఎవరు?
జ : నసిర్‌ద్దౌల

20) రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏమిటి.?
జ : ఏనుగు