DAILY G.K. BITS IN TELUGU 9th APRIL
1) తీర ప్రాంత కోత కారణంగా లక్షద్వీప్ లోని ఏ దీపం అంతర్ధానం అయ్యింది.?
జ : పరలి – 1
2) మొక్కలపై శిలీంద్ర సంక్రమణకు ముందే రక్షకంగా ఉపయోగించే శిలింద్ర నాశనికి ఉదాహరణ.?
జ : సల్ఫర్
3) న్యూటన్ మొదటి సూత్రానికి గల మరొక పేరు ఏమిటి.?
జ : జడత్వ సూత్రము
4) భారతదేశపు తొలి సూపర్ కంప్యూటర్ కు ఉన్న పేరు ఏమిటి?
జ : పరమ్ – 8000
5) భారతదేశంలో విపత్తు నిర్వహణ చట్టం రూపొందిన సంవత్సరం.?
జ : 2005
6) తెలంగాణలో ప్రజా గాయకులుగా పేరుగాంచిన వ
ఎవరు “జ్ఞాపకాలు” అనే గ్రంథం రచించారు.?
జ : జయరాజ్
7) “అపర పతంజలి”గా పేరుగాంచిన గోపాలపేట సంస్థాన ప్రభువు ఎవరు.?
జ : కస్తూరి రంగాచార్యులు
8) జలసాధన సమితి స్థాపకులు ఎవరు.?
జ : విశర్ల సత్యనారాయణ
9) కోయ భాషకు లిపిని సిద్ధం చేసిన వారు ఎవరు.?
జ : వానమామలై వరదాచార్యులు
10) తెలంగాణ తొలి సంచార గ్రంథాలయం (ఎడ్ల బండి పై) నడిపినది ఎవరు.?
జ : టి. కె. బాలయ్య
11) ప్రప్రథమంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తెలంగాణ నటుడు ఎవరు.?
జ : పైడి జయరాజు
12) సిగ్మెండ్ ప్రాయిడ్ కన్నా శతాబ్దాల క్రితమే కలలను విశ్లేషించిన తెలంగాణ కవి ఎవరు.? మరియు అతని రచన ఏది.?
జ : కొఱవి గోపరాజు – సింహాసన ద్వాత్రింశిక
13) ఘంటసాల గానం చేసిన భగవద్గీతకు సితార వాహించిన తెలంగాణ కళాకారుడు ఎవరు.?
జ : మిట్ట జనార్దన్
14) తెలంగాణలో దత్తాత్రేయ స్వామి ఆలయం ఎక్కడ కలదు.?
జ : మంథని
15) దేశంలోని అరుదైన గోదా దేవి ఆలయం ఎక్కడ కలదు.?
జ : ఏదులాబాద్ తెలంగాణ