Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 8th DECEMBER

DAILY GK BITS IN TELUGU 8th DECEMBER

DAILY GK BITS IN TELUGU 8th DECEMBER

1) భారతలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఎప్పుడు అంతమైంది.?
జ : 1858

2) మీరాబాయి గురువు ఎవరు.?
జ : రవిదాసు

3) మహనవమి దిబ్బ ను నిర్మించిన రాజులు ఎవరు.?
జ : విజయనగర రాజులు

4) రాష్ట్రకూటులు ఎవరి సామంతులు.?
జ : చాళుక్యులు

5) అరబిక్ లో ‘కితాబ్ ఉల్ హింద్’ రాసినది ఎవరు.?
జ : అల్ బెరూని

6) ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే కు మచిలీపట్నాన్ని ఇచ్చినది ఎవరు.?
జ : ముజఫర్ జంగ్

7) శంకర దేవుడు ఏ ప్రాంతానికి చెందిన భక్తి ఉద్యమకారుడు.?
జ : అస్సాం

8) అష్ట దిగ్గజాలు అనే కవులు సమావేశమయ్యే మందిరం పేరు ఏమిటి.?
జ : భువన విజయం

9) సూపి గురువులు సమావేశాలను ఎక్కడ నిర్వహిస్తారు.?
జ : ఖాన్ కాహ్ లలో

10) కాశ్మీర్ రాజుల చరిత్ర రచించింది కాలహనుడు శతాబ్దానికి చెందినవాడు.?
జ : క్రీ.శ. 12

11) రాష్ట్ర కూటుల కాలం నాటి హిరణ్యగర్భ అంటే ఏమిటి.?
జ : సంస్కార విధి

12) పదకవితా పితామహుడు అని ఎవరిని అంటారు.?
జ : తాళ్ళపాక అన్నమయ్య