DAILY G.K. BITS IN TELUGU 3rd APRIL
1) ఏ ఆదేశిక సూత్రం భారత రాజ్యాంగంలో ప్రారంభంలో లేదు.?
జ : ఉచిత న్యాయ సహాయము
2) ఏ రాజ్యాంగ సవరణ అత్యవసర పరిస్థితిని విధించడానికి అదనపు నిబంధనలు ప్రవేశపెట్టింది.?
జ : 44వ సవరణ
3) ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి.?
జ : బుధుడు, శుక్రుడు
4) ప్రపంచంలో పెద్దదైన ద్వీపం ఏది.?
జ : గ్రీన్ ల్యాండ్
5) ఎవరెస్టు పర్వతం ఎక్కడ ఉంది.?
జ : నేపాల్ మరియు చైనా
6) భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది.?
జ : సూర్యుడు
7) ఏ సముద్రంలో అత్యధిక దీవులు ఉన్నాయి.?
జ : పసిఫిక్ మహాసముద్రము
8) భారత్ మొట్టమొదట అంటార్కిటిక అన్వేషణ ఎప్పుడు ప్రారంభించింది.?
జ : 1981
9) సూపర్ మూన్ అనగానేమి.?
జ: భూమి, చంద్రుడు మరియు సూర్యుడు ఒకేసారి సరళరేఖలో ఉండి చంద్రుడు భూమికి అతి దగ్గరగా ఉండటం.
10) సౌర కుటుంబంలో అతి వేగంగా తిరిగే గ్రహం ఏది?
జ : బృహస్పతి
11) అంతర్జాతీయ డేట్ లైన్ ఏది.?
జ : 180 డిగ్రీస్ రేఖాంశము
12) భారతదేశంలో అత్యల్ప వర్షపాతాన్ని కలిగిన ప్రాంతం ఏది?
జ : జై సల్మేర్
13) భారత దేశంలో అతిపెద్ద పీఠభూమి ఏది.?
జ : దక్కన్ పీఠభూమి
14) మదర్ ఆఫ్ పార్లమెంట్స్ అని ఏ దేశ పార్లమెంటుకు పేరు.?
జ : బ్రిటిష్ పార్లమెంట్
15) జపాన్ శాస్త్రవేత్తల ప్రకారం పట్టణ ప్రాంతాలలో రాళ్లు మరియు చెట్లపై కనిపించే సున్నితమైన నాచులను దేనికి బయో ఇండికేటర్స్ గా పరిగణిస్తారు.?
జ : పట్టణ కాలుష్యం, వాతావరణ మార్పులు