DAILY GK BITS IN TELUGU 16th DECEMBER
1) హరప్పా నాగరికత ఏ శాస్త్ర అభివృద్ధికి తోడ్పడింది.?
జ : గణిత శాస్త్రం
2) సింధు నాగరికత ప్రజలు ప్రధానంగా పూజించిన చెట్లు.?
జ : రావి, వేప, మర్రి
3) సింధు నాగరికత ప్రధాన దేవతలు.?
జ : పశుపతి, అమ్మ తల్లి
4) మెసపటోమియా నాగరికతలో పేర్కొన్న వాణిజ్య కేంద్రాలు.?
జ : టైగ్రిస్
5) హరప్పా నాగరికత కాలంలో వాడిన ఇటుకలు ఏ ఆకారంలో ఉండేవి.?
జ : L
6) హరప్పాను మొదటిసారిగా కనుగొన్నది ఎవరు.?
జ : దయరాం సహనీ
7) సింధు ప్రజలు ఎవరితో వాణిజ్యం నిర్వహించారు.?
జ : ఇరాన్, అప్ఘనిస్తాన్, మెసపటోమియా
8) సింధు నాగరికతలో పూసల తయారీ ఏ ప్రాంతంలో జరిగింది.?
జ : చన్హూదారో, లోథాల్
9) సింధు ప్రజల ప్రధాన వృత్తి ఏది.?
జ : వ్యవసాయం
10) సింధు నాగరికతలో ప్రధానమైన రెండు నగరాలు ఏవి.?
జ : మొహంజదారో, హరప్పా
11) సూక్ష్మ రాతి పనిముట్లు దొరికిన గుడియం గుహలు ఉన్న ప్రాంతం ఏది.?
జ : తమిళనాడు
12) సింధూ నాగరికతలో మృతుల దిబ్బ అని ఏ ప్రాంతానికి పేరు.?
జ : మోహంజదారో