DAILY GK BITS IN TELUGU 12th DECEMBER

DAILY GK BITS IN TELUGU 12th DECEMBER

1) ప్రవేశిక ఒక నిశ్చితమైన తీర్మానం, హామీ అని పేర్కొన్నది ఎవరు.?
జ : నేహ్రూ

2) ప్రవేశిక రాజ్యాంగానికి ఆధారం కాదు పరిమితి కాదు అని వ్యాఖ్యానించినది ఎవరు.?
జ : సుప్రీం కోర్టు

3) కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని సమీక్షించడానికి ఏర్పాటు చేసిన కమిషన్ .?
జ : ముఖర్జీ కమిషన్

4) విద్యార్థి సంఘాల ఎన్నికలు సక్రమ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఏది.?
జ : జేయమ్ లింగ్డో కమిషన్

5) ప్రవేశిక రాజ్యాంగ ఆదర్శాలకు ఆశయాలకు సూక్ష్మరూపం అని ఏ కేసులో సుప్రీంకోర్టు తెలిపింది.?
జ : గోలక్‌నాథ్ కేసు

6) భారత రాజ్యాంగం సంక్షేమ రాజ్యం అని ఎక్కడ పొందుపరిచారు.?
జ : నాలుగో షెడ్యూల్

7) ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.?
జ : మేనకాగాంధీ

8) ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారాలను పరిమితం చేసేది.?
జ : రాజ్యాంగం

9) రాజ్యాన్ని మతం నుండి వేరు చేయడానికి ఏమంటారు.?
జ : లౌకిక వాదం

10) భారత రాజ్యాంగంలోని రిపబ్లిక్ అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు.?
జ : ఫ్రెంచ్ రాజ్యంగం

11) ప్రవేశిక భావాన్ని ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు.?
జ : ఆమెరికా రాజ్యంగం

12) సుప్రీంకోర్టు ఏ కేసులో కాదని తీర్పు చెప్పింది.?
జ : బెరుభారి కేసు