Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 10th NOVEMBER

GK BITS IN TELUGU 10th NOVEMBER

BIKKI NEWS : GK BITS IN TELUGU 10th NOVEMBER

GK BITS IN TELUGU 10th NOVEMBER

1) లాఫింగ్ గ్యాస్ అని దేన్ని పిలుస్తారు.?
జ : నైట్రస్ ఆక్సైడ్

2) వాయు వ్యాపన నియమాన్ని ప్రతిపాదించినది.?
జ : గ్రహమ్

3) అత్యధిక తియ్యదనం కలిగి ఉండే చక్కెర.?
జ : ప్రక్టోస్

4) ప్రింటర్స్ ఇంకులో ఉపయోగించే కార్బన్ రూపాంతరం.?
జ : కార్బన్ బ్లాక్

5) ఆభరణాల తయారీకి బంగారంలో కలిపే లోహం ఏది.?
జ : రాగి

6) భారతదేశపు తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది.?
జ : భాస్కర – 1

7) విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది.?
జ : తిరువనంతపురం

8) వైమానిక దళానికి సంబంధించి అత్యున్నత ర్యాంకు.?
జ : ఎయిర్ చీఫ్ మార్షల్

9) రావత్ బట్ అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : రాజస్థాన్

10) క్లోనింగ్ ద్వారా జన్మించిన తొలి జీవి ?
జ :డాలీ

11) భారతదేశంలో ఉన్న పురాతన పారా మిలటరీ దళం ఏది .?
జ : అస్సాం రైఫిల్స్

12) కాంచన గంగ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : సిక్కిం

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు