DAILY G.K. BITS IN TELUGU JANUARY 12th
1) తాత్కాలిక విగ్రహాల తయారీలో ఉపయోగించే రసాయన పదార్థం ఏమిటి.?
జ: ప్లాస్టర్ ఆఫ్ పారిస్
2) ఏ సంవత్సరంలో స్వామి వివేకానంద చికాగో నగరంలో జరిగిన ప్రపంచ మత సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు.?
జ: 1893
3) ఇక జన్యు శాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు.?
జ : గ్రేగరెయన్ మెండల్
4) గుజరాత్ అరుణాచల్ ప్రదేశ్ల మధ్య ఎన్ని గంటల సమయం తేడా ఉంటుంది.?
జ : 2 గంటలు
5 మలేరియా ఔషధం క్వినైన్ ఏ చెట్టు బెరడు నుంచి లభిస్తుంది.?
జ : సింకోనా
6) భారతదేశంలో పొడవైన తీరరేఖ ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏది.?
జ : గుజరాత్
7) కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధి చెందిన నౌక కేంద్రం ఏమిటి.?
జ : మోటుపల్లి
8) గ్రామ పంచాయతీల గురించి తెలిపే ఆర్టికల్ ఏది.?
జ : ఆర్టికల్ 40
9) మహాబలిపురంలో ఏకశిలా రథాలను ఎవరి కాలంలో నిర్మించారు.?
జ : నరసింహ వర్మ – 1
10) మహాబలిపురంలో తీర దేవాలయాలను ఎవరి కాలంలో నిర్మించారు.?
జ : నరసింహ వర్మ – 2
11) బుకర్ ప్రైజ్ గెలుపొందిన తొలి భారతీయ రచయిత్రి ఎవరు.?
జ : అరుంధతి రాయ్
12) మట్టి, భూమి పుట్టుక, దాని స్వభావం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు.?
జ : పెడాలజీ
13) కిలిమంజారో పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి.?
జ : టాంజానియా
14) గోదావరి, కృష్ణా నదుల జన్మస్థలం ఏది.?
జ : గోదావరి – నాసిక్,
కృష్ణా – మహాబలేశ్వర్
15) అంతర్జాతీయ ఒలంపిక్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 23
16) ప్రస్తుత పార్లమెంటు భవన నమూనా ను ఏ ఆర్కిటెక్ రూపొందించారు.?
జ : హెర్బర్ట్ బేకర్
17) సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏ నగరంలో ఉంది.?
జ : రాజమండ్రి
18) ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ప్రాంతం ఏది.?
జ : సుందర్ బన్స్
19) భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు.?
జ : విలియం బెంటిక్
20) “సముద్రంలో తేలియాడే పచ్చిక బయలు” అనే పేరుతో పిలిచే సూక్ష్మజీవులు ఏవి.?
జ : డయాటమ్స్
Comments are closed.