Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU JANUARY 11th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 11th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 11th

1) రాష్ట్రపతి లేని సమయంలో ఉపరాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేయాలి.?
జ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

2) మానవ శుక్రకణాల జీవిత కాలం ఎన్ని గంటలు.?
జ : 72 గంటలు

3) పచ్చిక బీడులపై పుల్లరి అనే పన్నును విధించిన రాజులు ఎవరు.?
జ : కాకతీయులు

4) నూతన రాష్ట్రాల స్థాపన లేదా ఏర్పాటు ను సూచించే రాజ్యాంగ ఆర్టికల్ ఏది.?
జ : ఆర్టికల్ – 2

5) అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది.?
జ : మనీలా (ఫిలిఫ్పైన్స్ )

6) కంటికి సంబంధించిన దూరద్రుష్టి లోపం ఉన్న వారికి ఉపయోగపడే కటకం ఏది.?
జ : కుంభకార కటకం

7) దాశరథి శతకం రచించినది ఎవరు.?
జ : కంచర్ల గోపన్న

8) భూమి పొరలలో అత్యధికంగా లభించే లోహం ఏది.?
జ : అల్యూమినియం

9) కల్తీ కల్లులో నురగ కోసం ఘ రసాయనం వాడుతారు.?
జ : క్లోరాల్ హైడ్రేట్

10) ప్రూట్ షుగర్ అని దేనిని అంటారు.?
జ : ప్రక్టోజ్

11) వందేమాతరం ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది.?
జ : 1905

12) లై డిటెక్టర్ పరీక్షలో ఉపయోగించే రసాయనం ఏది.?
జ : పెంటాథాల్

13)వాతావరణ పీడనాన్ని కొలిచే సాదనం ఏమిటి.?
జ : బారోమీటర్

14) సుల్తాన్ కులి కుతుబ్‌షా ఏ వంశానికి చెందినవాడు.?
జ : హందం

15) ఇండియన్ ఐన్‌స్టీన్ అని ఎవరిని పిలుస్తారు.?
జ : ఆచార్య నాగార్జునుడు

16) ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి ప్రత్యేక మినహాయింపులు కలవు.?
జ : ఆర్టికల్ 361

17) “దక్షిణ గయ” గా ఏ ప్రాంతాన్ని పిలుస్తారు.?
జ : నాగార్జున కొండ

18) సిరా మరకలు తొలగించడానికి ఉపయోగపడే రసాయనం ఏమిటి.?
జ : హైపో

19) తెలంగాణ దళిత పులి అని ఎవరిని పిలుస్తారు.?
జ : భాగ్యరెడ్డి వర్మ

20) మానవుడు తయారు చేసిన తొలి మూలకం ఏమిటి.?
జ : టైటానియం