Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU JANUARY 8th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 8th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 8th

1) వాహనాలు నడిపే డ్రైవర్లు వెనుక నుండి వచ్చే వాహనాలను గమనించడానికి సైడ్ మిర్రర్ లో వాడే దర్పణం ఏది.?
జ : కుంభకార దర్పణం

2) అతినీలలోహిత కిరణాల (UV – RAYS) ఉనికిని ఏ గాజు ను ఉపయోగించి కనుగొంటారు.?
జ : క్వార్ట్జ్ గాజు

3) అర్ధ వాహకాలకు ఉదాహరణలం ఏవి.?
జ : సిలికాన్, జెర్మేనియం, సెలినియం

4) డైమండ్, గ్రాఫైట్, బోగ్గు లలో ఉండే రసాయన మూలకం ఏది.?
జ : కార్బన్ (C)

5) అగ్గిపుల్ల తలలో ఉండే రసాయనం ఏమిటి.?
జ : పోటాషియం క్లోరేట్, ఆంటిమొని సల్ఫైడ్

6) హైడ్రోజన్ వాయువును కనుగోన్నది ఎవరు.?
జ : హెన్రీ కావెండీష్

7) గారమైనప్పుడు రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే కణాలు ఏవి.?
జ : రక్త ఫలకికలు & థ్రాంబోసైట్స్

8) బర్డ్ ప్లూ, స్వైన్ ప్లూ వ్యాధులకు కాలణమైన వైరస్ లం ఏవి.?
జ : బర్డ్ ప్లూ – H5N1
స్వైన్ ప్లూ – H1N1

9) మానవుని పెద్ద ప్రేగులో సహజీవనం చేసే బాక్టీరియా ఏది.?
జ : ఔ – కొలై బాక్టీరియా

10) ఆగ్నేయాసియాలో 9.3 తీవ్రతతో, చరిత్రలో అతిపెద్ద సునామీ ఏ రోజు ఎర్పడింది.?
జ : డిసెంబర్ – 26 – 2004

11) అంతర్జాతీయ వాతావరణం సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది.?
జ : : జెనీవా (స్విట్జర్లాండ్)

12) చంద్రుని కాంతి భూమిని చేరుటకు పట్టే కాలం.?
జ : 1.3 సెకన్లు

13) భూమి పై ఋతువులు ఎర్పడడానికి కారణం ఏమిటి.?
జ : భూపరిభ్రమణం

14) రాజ్యంగంలో ఏ ప్రకరణలో ప్రాథమిక విధులను పొందుపరచడం జరిగింది.?
జ : 51A

15) భారత రాజ్యాంగాన్ని అర్థ సమాఖ్య గా ఎవరు వర్ణించారు.?
జ : కేసీ. వేర్

16) GST ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం అమలులోకి వచ్చింది.?
జ : 101వ రాజ్యాంగ సవరణ చట్టం

17) భారతదేశం లో ప్రాచీన భాష హోదా పొందిన భాషలు ఎన్ని.?
జ : 6 (తెలుగు, తమిళం, సంస్కృతం, కన్నడ, మళయాళం, ఒడియా)

18) 1913లో లాలాహరదయాల్ గదర్ పార్టీని ఎక్కడ స్థాపించారు.?
జ : ఆమెరికా

19) గేట్ వే ఆఫ్ ఇండియా ఏ నగరంలో కలదు.?
జ : ముంబై

20) ఇండియా గేట్ ఏ నగరంలో కలదు.?
జ : న్యూడిల్లీ

21) “లాంగ్ వాక్ టూ ఫ్రీడమ్” ఎవరి ఆత్మకథ.?
జ : నెల్సన్ మండేలా

22) ఆసియా జ్యోతి అని ఎవరిని పిలుస్తారు.?
జ : గౌతమ బుద్ధుడు

23) బ్యాంకులను జాతీయకరణం చేసిన ప్రధానమంత్రి ఎవరు.?
జ : ఇందిరాగాంధీ

24) తెలంగాణ లో భారజల కర్మాగారం ఎక్కడ ఉంది.?
జ : మణుగూరు

25) హరప్పా నాగరికత ఏ నది ఒడ్డున వెలసింది.?
జ : రావి

Comments are closed.