DAILY G.K. BITS IN TELUGU JANUARY 20th
1) బుద్ధునికి జ్ఞానోదయం కలిగిన బోధ్ గయా ప్రదేశం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : బీహార్
2) ఒక బైట్ (BYTES) కు ఎన్ని బిట్లు (BITS) సమానము.?
జ : 8
3) ఆంధ్ర కబీర్ అని ఎవరిని అంటారు.?
జ : యోగి వేమన
4) భారతదేశంలో మెట్రో రైలు మొట్టమొదటిసారిగా ప్రారంభించిన రాష్ట్రం ఏది?
జ : పశ్చిమబెంగాల్ – కలకత్తా
5) ఒకే గర్భగుడిలో రెండు శివలింగాలను కలిగి ఉన్న దేవాలయము ఏది?
జ : కాళఘశ్వరం దేవాలయం (తెలంగాణ)
6) ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా నిలిచిన అంగర్ వాన్ కోట్ దేవాలయాన్ని నిర్మించిన రాజు ఎవరు.?
జ : సూర్య వర్మ – 2
7) వరి మొక్క యొక్క శాస్త్రీయ నామం ఏమిటి.?
జ : ఒరైజా సెటైవా
8) క్లైమ్ ఫెల్టర్ సిండ్రోమ్ లో ఉండే క్రోమోజోముల సంఖ్య ఎంత.?
జ : 47 (XXY)
9) టర్నర్స్ సిండ్రోమ్ లో ఉండే క్రోమోజోముల సంఖ్య ఎంత.?
జ : 45 (X)
10) మానవ దేహంలో అవశేష అవయవాల సంఖ్య ఎంత.?
జ : 180
11) భారీ తరహా పరిశ్రమల అభివృద్ధికి ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో పెద్దపీట వేశారు.?
జ : 2వ పంచవర్ష ప్రణాళిక
12) గ్రామీణ పేదలకు లాభదాయకమైన ఉపాధి కల్పించేందుకు 1980లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏమిటి.?
జ : నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రాం (NREP)
13) ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదు చేయు ప్రాంతం ఏమిటి.?
జ : వయోలిన్ శిఖరం
14) తెలంగాణలో ఆవిర్భవించిన తొలి సాహిత్యం ఏది.?
జ : గాధ సప్తశతి
15) పోరాట – పలాయన హర్మోన్ లు అని ఏ హర్మోన్ లను అంటారు.?
జ : ఎడ్రినలిన్ – నార్ ఎడ్రినలిన్
16) డయాబెటిస్ ఇన్‌సివిడిస్ (అతిమూత్ర వ్యాధి) ఏ హార్మోన్ లోపం వల్ల కలుగుతుంది.?
జ : వాసోప్రెసిన్
17) ఉత్తమ విద్యుత్ వాహకం ఏది.?
జ : కాఫర్
18) ఎండమావులు ఏర్పడటానికి కారణమైన కాంతి ధర్మం ఏమిటి.?
జ : సంపూర్ణాంతర పరావర్తనం
19) మానవాభివృద్ధి సూచిక రూపొందించినది ఎవరు.?
జ : మహాబూబ్ ఉల్ హక్
20) ప్రపంచ ఆకలి సూచిక ను ఎవరు ప్రకటిస్తారు.?
జ : ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్