Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU JANUARY 17th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 17th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 17th

1) ఇస్రో ప్రారంభించిన సంవత్సరం ఏది.?
జ : 1969

2) బందిపూర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు.?
జ : కర్ణాటక

3) అమెరికా మొదటి అధ్యక్షుడు ఎవరు?
జ : జార్జ్ వాషింగ్టన్

4) భారత్, చైనా మధ్య పంచశీల ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది.?
జ : 1954

5) భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలను ప్రవేశపెట్టిన మొదటి రాజవంశీయులు ఎవరు?
జ : మౌర్యులు

6) కిరాతార్జునీయం అనే గ్రంధాన్ని రచించిన కవి ఎవరు.?
జ : భారవి

7) ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు.?
జ : మధ్వాచార్యులు

8) శివాజీ మంత్రి మండలి ఏమని పిలుస్తారు.?
జ : అష్టప్రధానులు

9) 1600 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి భారత్ లో అనుమతి ఇచ్చిన రాణి ఎవరు.?
జ : ఎలిజిబెత్ – 1

10) కాంతి తీవ్రతకు కొత్త ప్రమాణము ఏమిటి.?
జ : క్యాండేలా

11) టెలిగ్రాఫ్ లలో ఉపయోగించే కోడ్ ఏమిటి?
జ : మోర్స్ కోడ్

12) న్యూట్రాన్ ఉండని ఏకైక మూలకం ఏది?
జ : హైడ్రోజన్

13) జపాన్ లో ‘మినీమటా’ అనే వ్యాధి ఏ లోహం వల్ల కల్గింది.?
జ : మెర్క్యురీ

14) కంటిలోని రెటీనా భాగాన్ని కెమెరాలోని ఏ భాగంతో పోలుస్తారు.?
జ : ఫిల్మ్

15) మానవ శరీరంలో అతి పెద్ద గ్రంధి ఏమిటి.?
జ : కాలేయము (లివర్)

16) రక్త ప్రసరణ వ్యవస్థను కనిపెట్టినది ఎవరు.?
జ : విలియం హార్వే

17) లెగ్యూమ్ జాతి మొక్కల వేరు బుడిపెలలో సహజీవనం చేసే బ్యాక్టీరియా ఏమిటి.?
జ : రైజోబియం

18) అక్బర్ నామా, ఐనీ అక్బర్ గ్రంథాల రచయిత.?
జ : అబుల్ ఫజల్

19) ఆంధ్ర కవితా పితామహుడు అని ఎవరిని అంటారు.?
జ : అల్లసాని పెద్దన్న

20) అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే పరికరం పేరు ఏమిటి?
జ: క్రయో మీటర్