Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU JANUARY 15th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 15th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 15th

1) మూత్ర పిండం ఆకారంలో ఉన్న సరస్సు ఏది.?
జ : నైనిటాల్ సరస్స్ (ఉత్తరాఖండ్)

2) తుప్పు పట్టిన ఇనుప వస్తువులు గుచ్చుకోవడం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి.?
జ : ధనుర్వాతము

3) తొలిసారిగా కనిపెట్టబడిన క్రిమిసంహారకమందు ఏది.?
జ : DDT

4) దేశంలో వైశాల్యపరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది?
జ : రాజస్థాన్

5) ఇక్ష్వాకుల కాలంలో ఏ దేశంతో విదేశీ వాణిజ్యాన్ని కలిగి ఉంది.?
జ : రోమన్స్

6) భారతదేశంలో తొలి న్యూక్లియర్ రియాక్టర్ ఏది.?
జ : అప్సర (1956)

7) భారత రాజ్యాంగ మాతృక అని ఏ చట్టాన్ని పిలుస్తారు.?
జ : భారత రాజ్యాంగ చట్టం – 1935

8) ఉపనిషత్తులను, వేదాలను బెంగాలీకిలోకి ఏ పేరుతో రాజా రామ్మోహన్ రాయ్ అనువదించారు.?
జ : వజ్రసూచి

9) భారత స్వతంత్ర పోరాటంలో భాగంగా ఖిలాఫత్ ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది.?
జ : 1919

10) ప్రపంచ మలేరియా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 25

11) హరప్పా నగరము ఏ నది ఒడ్డున వెలసిల్లింది.?
జ : రావి నది

12) ప్రపంచ మరియు భారత హరిత విప్లవ పితామహుడు ఎవరు.?
జ : నార్మన్ బోర్లాగ్ & యంయస్ స్వామినాథన్

13) భారతదేశంలో గణేష్ ఉత్సవాలను, శివాజీ ఉత్సవాలను ప్రారంభించినది ఎవరు.?
జ : బాలగంగాధర్ తిలక్

14) ఏ రక్త వర్గాన్ని విశ్వదాతగా పరిగణిస్తారు.?
జ : O – నెగెటివ్

15) ఏ రక్త వర్గాన్ని విశ్వ గ్రహీతగా పరిగణిస్తారు.?
జ : AB – పాజిటివ్

16) కృత్రిమ కాళ్లతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తి ఎవరు.?
జ : మార్క్ ఇంగ్లీషు (న్యూజిలాండ్)

17) రాజ తరంగిణి అనే గ్రంధాన్ని రచించినది ఎవరు.?
జ : కల్హాణుడు

18) లాక్టో బ్యాసిల్లస్ అనే బ్యాక్టీరియాను కలిగి ఉండే ఆహార పదార్థం ఏది.?
జ : పెరుగు

19) 1945లో “గాంధీ ప్రణాళిక” పేరుతో ప్రణాళికను తయారు చేసినది ఎవరు.?
జ : శ్రీమన్నారాయణ అగర్వాల్

20) గంగానదిని జాతీయ నదిగా ఏ సంవత్సరంలో గుర్తించారు.?
జ : 2008

21) నీటి లోతును లెక్కించడానికి ఉపయోగించే ప్రమాణము ఏమిటి.?
జ : పాథమ్ (పాథమ్ – 6 అడుగులు)

22) టైఫాయిడ్ వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి ఏమిటి.?
జ : సాల్మోనెల్లా టైపీ