DAILY G.K. BITS IN TELUGU MAY 12th
1) ఊసరవెల్లి రంగులు ఎందుకు మారుస్తుంది.?
జ : శత్రువుల నుండి రక్షణకు
2) ఒక వ్యక్తి లోని రక్త వర్గాన్ని నియంత్రించేది ఏది?
జ : జన్యువులు
3) మూత్రపిండం యొక్క విసర్జక భాగం ఏది?
జ : నెఫ్రాన్
4) మానవ రక్తం యొక్క పీహెచ్ విలువ ఎంత .?
జ : 7.35 నుండి 7.45
5) స్వైన్ ఫ్లూకు కారణమయ్యే వైరస్ ఏది.?
జ : హెచ్1ఎన్1
6) ఆంత్రాక్స్ వ్యాధి దేని వల్ల కలుగుతుంది.?
జ : బ్యాక్టీరియా
7) బర్డ్ ఫ్లూ వ్యాధికి కారణమయ్యే వైరస్ ఏది.?
జ : హెచ్ 5 ఎన్ 1
8) భారతదేశంలో మొట్టమొదటి ఉపాధి హామీ పథకం పేరు ఏమిటి?
జ : మహారాష్ట్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం
9) దేశంలో ఎన్నిసార్లు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించబడింది .?
జ : విధించలేదు
10) అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి ఎవరు.?
జ : జాకీర్ హుస్సేన్
11) ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ఎప్పటినుండి ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు.?
జ : 1973
12) భారతదేశ జనాభా పెరుగుదల రేటు ఏ శతాబ్దం నుంచి వరుసగా తగ్గుతూ వస్తుంది.?
జ : 1981 – 1991
13) భారతదేశంలోని శీతల ఎడారి ఏది.?
జ : లడక్ ఎడారి
14) మండల్ కమిషన్ గుర్తించిన వెనుకబడిన కులాల సంఖ్య ఎంత.?
జ : 743
15) ఎవరి సిఫార్సుల మేరకు అంతర్రాష్ట్ర కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది.?
జ : సర్కారియా కమిషన్