DAILY G.K. BITS IN TELUGU MAY 02
1) భారతదేశంలో మొదటి సిపాయిల తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది.?
జ : విశాఖపట్నం
2) లండన్ లో ఇండియా హౌస్ ని ఎవరు స్థాపించారు.?
జ : శ్యామ్ జి కృష్ణ వర్మ
3) మానవ అభివృద్ధి సూచిక యొక్క గరిష్ట పరిమితి ఎంత.?
జ : 1
4) కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసినది ఎవరు.?
జ : ఇల్ టుట్ మిస్
5) సంఘం సాహిత్య భాష ఏది.?
జ : తమిళం
6) మొదటిసారి బాల కార్మికుల గురించి ప్రస్తావించిన చట్టం ఏది?
జ : భారతీయ ఫ్యాక్టరీ చట్టం 1881
7) లోకహిత వాది అని ఎవరిని అంటారు.?
జ : గోపాల హరి దేశ్ ముఖ్
8) భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు హాజరైనారు.?
జ : 72
9) ఏ రాకెట్ ను isro యొక్క పని గుర్రం అని పిలుస్తారు.?
జ : పిఎస్ఎల్వి
10) రాకెట్ గమనంలో ఏమిటి ఉన్న సూత్రము ఏమిటి./
జ : ద్రవ్యవేగ నిత్యత్వ నియమము
11) కాయల పక్వాన్ని నియంత్రించే మొక్కలు హార్మోన్లు ఏవి.
జ : ఇథిలిన్
12) ఎక్కువగా సాగే గుణం గల లోహం ఏది?
జ : బంగారం
13) ఇనుము యొక్క స్వచ్ఛమైన రూపం ఏది.?
జ : చేత ఇనుము
14) అయోడిన్ ఏ హార్మోన్లలో ఉంటుంది.?
జ : థైరాక్సిన్
15) అతి శీతలీకరణ చెందిన ద్రవము అని దేనిని అంటారు.?
జ : గాజు