Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU MARCH 2nd

DAILY G.K. BITS IN TELUGU MARCH 2nd

DAILY G.K. BITS IN TELUGU MARCH 2nd

1) భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను రద్దు చేసిన చట్టం ఏది?
జ : భారత ప్రభుత్వ చట్టం 1858

2) ఏ చట్టం ద్వారా భారతదేశంలో ఫెడరల్ (సమైక్య) ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు.?
జ : భారత ప్రభుత్వ చట్టం 1935

3) సహజ రబ్బర్ లో ఉండే పాలిమర్ పేరు ఏమిటి?
జ : ఐసోప్రీన్

4) మాలకైట్ అనేది ఏ లోహ దాతువు.?
జ : జింక్

5) పండిట్ రవిశంకర్ ఏ సంగీత వాయిద్యం లో ప్రసిద్ధుడు.?
జ : సితార

6) బిస్మిల్లా ఖాన్ ఏ సంగీత వాయిద్యానికి ప్రసిద్ధుడు.?
జ : షెహనాయ్

7) సుప్రసిద్ధ పుస్తకం ‘కూలీ’ ని ఎవరు రచించారు.?
జ : ముల్క్ రాజ్ ఆనంద్

8) ఒక అనర్హుడుని ఒక ప్రభుత్వ ఆఫీసర్ గా నియమించినప్పుడు కోర్టు జారీ చేసే రిట్ పేరు ఏమిటి.?
జ : కోవారంటో

9) వివిధ దేశాల మధ్య జరిగిన క్యోటో ప్రోటోకాల్ ఏ అంశానికి సంబంధించినది.?
జ : వాతావరణ మార్పు

10) ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహం ఏది?
జ : స్టాట్యూ ఆఫ్ యూనిటీ

11) 12వ పంచవర్ష ప్రణాళిక కాలవ్యవధి ఏది?
జ : 2012 – 2017

12) తొలినాళ్లల్లో కొలనుపాక ఏ మత కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.?
జ : జైన మతం

13) హైదరాబాద్ నగరాన్ని భూమిపై స్వర్గం అని అన్న చరిత్రకారుడు ఎవరు.?
జ : నక్విమ్ సైఖాన్

14) ఏ శాతవాహన రాజు కాలంలో రాజ్య భాష ప్రాకృతం నుంచి సంస్కృతంగా మారింది.?
జ : కుంతల శాతకర్ణి

15) బోగత జలపాతం ఏ జిల్లాలో ఉంది.?
జ : జయశంకర్ భూపాలపల్లి

16) 1906 లో హైదరాబాదులో జగన్ మిత్రమండలి అనే సంస్థను ఎవరు స్థాపించారు.?
జ : భాగ్యరెడ్డి వర్మ

17) మొఘల్ చక్రవర్తి యొక్క రాజ ఆభరణాలను రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు.?
జ : డల్హౌసీ

18) భారతదేశంలో గృహపకరణాలకు ఇళ్లల్లో వాడే కరెంటు వోల్టేజ్ ఎంత.?
జ : 220 నుండి 240 ఓల్టేజ్

19) సూర్యకాంతి సూర్యుడు నుంచి భూమికి చేరేందుకు పట్టే సమయం సుమారుగా.?
జ : 8.2 నిమిషాలు

20) సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : కేరళ