DAILY G.K. BITS IN TELUGU MARCH 24th
1) ఎవరి కాలంలో హైదరాబాదులో సిపాయిల తిరుగుబాటు జరిగింది.?
జ : అఫ్జల్ ఉద్దౌల
2) తెలంగాణ ప్రాంతం ఎన్ని సంవత్సరాలు నేరుగా మొగలుల పాలన కింద ఉంది.?
జ : 37 సంవత్సరాలు
3) బెల్మోగా గ్రామాన్ని విద్యాదానంగా మొదటి అరికేసరి ఎవరికిచ్చారు.?
జ : ముగ్దా శివాచార్యుడు
4) పీవీ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు.?.
జ : 30 సెప్టెంబర్ 1971
5) సి. రాజగోపాలచారి 1848 జూన్ నుంచి 1950 వరకు ఏ పదవిలో ఉన్నారు.?
జ : రాజ్యాంగ సభ అధ్యక్షుడు
6) చిత్రకళను తన అభిమాన కళగా భావించిన మొగల్ చక్రవర్తి ఎవరు?
జ : జహంగీర్
7) ఆత్మారాం పాండురంగా ప్రారంభించిన సంస్థ పేరు ఏమిటి?
జ : ప్రార్థన సమాజం
8) 1756లో’ కలకత్తా చీకటి గది ఉదంతానికి’ కారణభూతమైన బెంగాల్ నవాబు ఎవరు?
జ : సిరాజుద్దౌల
9) 1882 లో లార్డ్ రిప్పన్ భారత దేశంలోని విద్య వ్యవస్థలో పూరోగతిని సమీక్షించడానికి నియమించిన కమిషన్ పేరు ఏమిటి?
జ :హంటర్ కమిషన్
10) భారతదేశంలో ఇంగ్లీష్ విద్యకు దేనిని మాగ్నా కార్టా అంటారు.?
జ : చార్లెస్ వుడ్స్ డిస్పాచ్
11) 1948లో భారత దేశ జర్నలిజం చరిత్రలో ఏ సంస్థ రూపుదిద్దుకుంది.?
జ : ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI)
12) 1878 ‘ప్రాంతీయ పత్రికల చట్టంకు’ గల మరో పేరు ఏమిటి.?
జ : ది గాగ్గింగ్ చట్టం
13) ‘నీరు’ కింది వాటిలో ఏ జాబితాలో చేర్చబడింది.*
జ : రాష్ట్ర జాబితా
14) లోక్ సభలో ఒక పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను సాధించడానికి ఆ పార్టీ మొత్తం లోక్ సభ సభ్యులలో ఎంత శాతం సీట్లను గెలుపొందాల్సి ఉంటుంది.?
జ : 10%
15) ఏ రిట్ ద్వారా ఒక ఉన్నత న్యాయస్థానం తన కింది న్యాయస్థానాన్ని ఏదైనా కేసును తనకు బదిలీ చేయమని ఆదేశించవచ్చు.?
జ : సెర్షియోరరీ