BIKKI NEWS : GK BITS IN TELUGU 8th NOVEMBER
GK BITS IN TELUGU 8th NOVEMBER
1) పౌరులకు ఏకరూప పౌర స్మృతిని అందించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది .?
జ : ఆర్టికల్ – 44
2) రాజ్యసభ సభ్యులు ఎన్ని సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు.?
జ : 6
3) భారత రాజ్యాంగం ప్రకారం పంచాయతీలలో ఎన్నో వంతు స్థానాలు మహిళలకు కేటాయించబడింది.?
జ : 1/3 వంతు
4) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (FICCI) ఎప్పుడు స్థాపించారు.?
జ : 1927
5) భారతదేశంలో స్థానిక పత్రిక చట్టం ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది.?
జ : 1878
6) రాజ్యసంక్రమణ సిద్ధాంతం అమలు ద్వారా ఏ రాజ్యం మొదటగా విలీనం చేయబడింది.?
జ : సతారా
7) వేద సమాజం 1864లో ఎక్కడ స్థాపించబడింది.?
జ : మద్రాస్
8) ప్రణాళికా సంఘం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది.?
జ : 1950
9) NABARD ( నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) ఏ సంవత్సరం లో స్థాపించారు.?
జ : 1982
10) 2011 – 12 లో భారతదేశంలో దారిద్ర రేఖకు క దిగువన ఉన్న జనాభా శాతం.?
జ : 22%
11) స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్ యోజన కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 1999
12) ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం కేంద్రం తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది.?
జ : జయశంకర్ భూపాలపల్లి
13) భారత రాజ్యాంగాన్ని సహకార సమాఖ్య అని వ్యాఖ్యానించింది ఎవరు.?
జ : గ్రాడ్ విల్ అస్టిన్, డీఎన్ బేనర్జీ
14) రాజ్యాంగ పరిషత్ లో వివిధ అంశాల పరిశీలనకు మొత్తం ఎన్ని కమిటీలు ఏర్పడ్డాయి.?
జ : 22
15) జోడేఘాట్ జ్వాల అని ఎవరిని పిలుస్తారు.?
జ : కుమ్రం భీం
16) నీల్ దర్పన్ గ్రంథకర్త ఎవరు.?
జ : ధీనబంధ్ మిత్ర
17) భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తి ఎవరు.?
జ : పి. ఆనందచార్యులు
18) హిందూ మహసభను ఎప్పుడు ఏర్పాటు చేశారు.?
జ : 1917
19) భారత జాతీయ ఉద్యమానికి బైబిల్ గా దేన్ని పేర్కొంటారు.?
జ : ఆనంద్ మఠ్
20) దీపావళి ప్రకటన చేసిన వైశ్రాయ్ ఎవరు.?
జ : లార్డ్ ఇర్విన్