Home > EDUCATION > INTERMEDIATE > INTER – ‘క్వశ్చన్ బ్యాంక్ మిస్సింగ్’ వార్తను ఖండించిన ఇంటర్ బో‌ర్డ్

INTER – ‘క్వశ్చన్ బ్యాంక్ మిస్సింగ్’ వార్తను ఖండించిన ఇంటర్ బో‌ర్డ్

BIKKI NEWS (NOV. 07) : Question bank missing news is false says inter board. ఇంటర్మీడియట్ బోర్డులో ప్రశ్నాపత్రాల తయారీకి ఉపయోగించే క్వశ్చన్ బ్యాంక్ మిస్ అయింది అంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఇంటర్మీడియట్ బోర్డ్ తీవ్రంగా ఖండించింది.

ఇలాంటి అసత్య వార్తలను వ్యాప్తింపజేస్తున్న వారిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తామని ఇంటర్మీడియట్ బోర్డ్ తెలిపింది.

ఇంటర్ మీడియట్ బోర్డులో క్వశ్చన్ బ్యాంక్ మిస్ అవ్వడం అనేది పూర్తి అవాస్తవమని, ఇలాంటి అసత్య వార్తలతో ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థలో అలజడి సృష్టిస్తున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు