DAILY G.K. BITS IN TELUGU 4th JUNE
1) సితార సంగత వాయిద్యాన్ని ఎవరు ప్రవేశపెట్టిన చెప్పబడుతుంది.?
జ : అమీర్ ఖుష్రూ
2) దాదాసాహెబ్ ఫాల్కే తీసిన మొదటి మూకీ చిత్రం పేరేమిటి.?
జ : రాజా హరిశ్చంద్ర
3) రేఖాంశాలు ఎక్కడ కలుస్తాయి ధ్రువాల వద్ద
4) సౌర కుటుంబంలో అత్యంత వేడి గ్రహం ఏది?
జ : బుధుడు
4) ఆకాశము నీలి రంగులో ఉండడానికి కారణం ఏమిటి.?
జ : విక్షేపణము
5) వర్షం పడిన తర్వాత ఇంద్రధనస్సు ఏర్పడటానికి కారణం ఏది.?
జ : సంపూర్ణ పరావర్తనము మరియు వక్రీభవనము
6) ఐరన్ బాక్స్ లో దేనిని ఉపయోగిస్తారు.?
జ : నిక్రోమ్
7) అతి దృఢముగా, అతి మృదువుగా గల మూలకము ఏది.?
జ : కార్బన్
8) వజ్రం లోని రసాయన బంధం యొక్క స్వభావము.?
జ : సౌయోజనీ బంధం
9) భారతదేశంలో వినియోగదారుల హక్కుల చట్టం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది.
జ : 1991
10) ఉపాంత రైతులు అంటే ఎన్ని హెక్టార్ల లోపు గలవారు.?
జ : ఒక హెక్టర్ లోపు గలవారు
11) ఆర్టికల్ 20, 21 అత్యవసర పరిస్థితులలో కూడా రద్దు కావని ఏ రాజ్యాంగ సవరణలో పేర్కొన్నారు.?
జ : 44
12) పంచాయతీలో రద్దు అయిన తర్వాత ఎంత కాలంలో ఎన్నికలు నిర్వహించాలి.?
జ : ఆరు నెలలు
13) రాష్ట్రపతి పాలను ఒక రాష్ట్రంలో గరిష్టంగా ఎంతకాలం విధించవచ్చు.?
జ : మూడు సంవత్సరాలు
14) భారత దేశంలో ఎప్పటినుండి కాగితమును ఉపయోగిస్తున్నారు.?
జ : 14వ శతాబ్దము
15) భూమికి సూర్యునికి మధ్య దూరం ఎక్కువగా ఏ రోజున ఉంటుంది.?
జ : సెప్టెంబర్ 22