DAILY G.K. BITS IN TELUGU 4th APRIL
1) కోబాల్ట్ అనే లోహం ఏ విటమిన్ లో ఉంటుంది.?
జ : విటమిన్ B 12
2) శుక్లాల వలన కంటిలోని ఏ భాగము దెబ్బతింటుంది.?
జ : కటకము
3) మానవ మెదడులోని ఏ భాగాన్ని ధర్మో స్టాట్ అంటారు.?
జ : హైపోథలామస్
4) మానవునిలో మెడ – తలతో సంధింపబడి కీలు రకము ఏది.?
జ : ఇరుసు కీలు
5) పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు.?
జ : సెరికల్చర్
6) కణ శక్తి భాండాగారం అని దేనికి పేరు.?
జ : మైటోకాండ్రియా
7) గాలి ద్వారా ఉప్పడి ప్రయాణించడానికి ఏమని అంటారు.?
జ : అనోమోఫిలి
8) టీ – బోర్డు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : కలకత్తా
9) సునామీలు సాధారణంగా ఏ మహాసముద్రంలో ఎక్కువగా వస్తుంటాయి.?
జ : పసిఫిక్ మహాసముద్రము
10) ఇండియన్ సునామి ఎర్లీ వార్నింగ్ సెంటర్ ఎక్కడ ఉంది.?
జ : హైదరాబాద్
11) మొక్కలలో డౌన్ మిల్ డ్యూ వ్యాధికి కారణమైన జీవి ఏది?
జ : ప్రోటోజోవన్స్
12) బ్రాంకైటీస్ అనే వ్యాధి ఏ అవయవానికి సంబంధించినది.?
జ : ఊపిరి తిత్తులు
13) స్వతంత్ర భారతదేశంలో నిర్మించిన మొదటి బహుళార్ధక సాదక ప్రాజెక్ట్ ఏది?
జ : దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ప్రాజెక్టు
14) చంద్ర కాంతి భూమిని చేరేందుకు పట్టే కాలం.?
జ : 1.3 సెకండ్స్
15) సూర్యకాంతి భూమిని చేరేందుకు పట్టే కాలం .?
జ : 8 నిమిషాలు