DAILY G.K. BITS IN TELUGU 31st MAY
1) భారత్ పాకిస్తాన్ ల మధ్య కుదిరిన సీమ్లా ఒప్పందంపై ఎవరు సంతకం చేశారు.?
జ : ఇందిరా గాంధీ – జుల్ఫికర్ ఆలీ భుట్టో
2) లఘు రేడియో తరంగాల మీద ప్రయోగం చేసిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు.?
జ : జగదీష్ చంద్రబోస్
3) రబ్బర్ పదార్థాల వల్కనైజేషన్ ప్రక్రియను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
జ : చార్లెస్ గుడ్ ఇయర్
4) ఒక సంపూర్ణ పుష్పం లోని నాలుగు వలయాలలో వెలుపల నుండి లోపల కు వరుసగా.?
జ : రక్షక పత్రాలు – ఆకర్షక పత్రాలు – కేశరావాళి, అండకోశాలు
5) కూలీస్ అనిమియా అని దేనిని అంటారు.?
జ : థలసీమియా
6) ఎకిడ్నా అనేది దేనికి ఉదాహరణ.?
జ : గుడ్లు పెట్టే క్షీరదం
7) దేని ద్వారా తేనెటీగలు ఒకదానితో ఒకటి సమాచారాన్ని తెలియజేసుకుంటాయి.?
జ : ఒక ప్రత్యేకమైన నృత్యం ద్వారా
8) వైద్య ప్రక్రియలో జలగలను ఉపయోగించి చెడు రక్తాన్ని తొలగించే విధానాన్ని ఏమని పిలుస్తారు.?
జ : ప్లీబోటమీ & రూమాటిజం
9) కల్పనా చావ్లా సంస్మరణార్థం ఏ ఉపగ్రహాన్ని ఆమె పేరుతో కల్పన – 1 వన్ అని పిలిచారు.?
జ ‘: మెట్ సాట్ – 1
10) “ఫ్లోరా ఆఫ్ తెలంగాణ” అను గ్రంధ రచయిత ఎవరు.?
జ : ఆచార్య టి. పుల్లయ్య
11) మలేరియా పరాన జీవులను నిరోధించినందుకు గాను నోబెల్ బహుమతిని పొందిన శాస్త్రవేత్తలు ఎవరు?
జ : విలియం సి క్యాంపుబెల్, యూయూ టు మరియు సంతోషి ఓముర
12) బెంగాల్ విభజన రోజును ఏ విధంగా పాటించారు.?
జ : రక్షాబంధన్ డే
13) ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత తెలంగాణ మిగులు నిధులు లెక్కించడానికి ఏ కమిటీని ఏర్పాటు చేశారు.?
జ : కుమార్ లలిత్ కమిటీ
14) జైన వాదం తెలంగాణలో అత్యున్నత వైభవాన్ని అనుభవించింది.?
జ : వేములవాడ చాళుక్యులు
15) ఇత్తడి లు కాపర్ తో పాటు కలిసి ఉంటుంది.?
జ : జింక్