Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU 30th APRIL

DAILY G.K. BITS IN TELUGU 30th APRIL

GK BITS

1) మహాత్మా గాంధీని జాతిపిత అని ఎవరు పిలిచారు.?
జ : జవహర్ లాల్ నెహ్రూ

2) దేశభాషలందు తెలుగు లెస్స అని అన్న రాజు ఎవరు.?
జ : కృష్ణదేవరాయలు

3) తెలంగాణలో త్రివేణి సంగమ స్థానం అని దేన్నీ పిలుస్తారు.?
జ : కాలేశ్వరం

4) కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగించి దేనిని కొలుస్తారు.?
జ : పురాతన వస్తువుల వయస్సు

5) అంతరిక్షంలోకి ప్రయాణించిన మొట్టమొదటి జంతువు.?
జ : కుక్క

6) భూదాన్ ఉద్యమాన్ని వినోబాభావే తెలంగాణలో ఏ గ్రామం నుండి ప్రారంభించారు.?
జ : పోచంపల్లి

7) ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు అతని అరెస్టు చేసినప్పటి నుండి ఎన్ని గంటల లోపల న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాలి.?
జ : 24 గంటలు

8) ఏ ఆర్టికల్ ప్రకారం జాతీయ షెడ్యూలు తరగతుల కమిషన్ ను నియమిస్తారు.?
జ : ఆర్టికల్ 338

9) రాజ్యాంగం లోని ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటుకు రెండు లేదా ఎక్కువ సంఖ్యలోని రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేసే అధికారం ఇవ్వబడింది.?
జ : ఆర్టికల్ 231

10) సైట్ సేవర్స్ అను స్వచ్ఛంద సంస్థను స్థాపించింది ఎవరు.?
జ : జాన్ విల్సన్

11) భారీ వర్షాన్ని కురిపించే మేఘాలకు ఏమని పేరు.?
జ : క్యుములోనింబస్

12) ఏ జీవావరణ రిజర్వును పూల లోయగా పిలుస్తారు.?
జ : నందాదేవి

13) ఆగ్రాలోని తాజ్ మహల్ ప్రధానంగా ఏ రసాయనం ప్రభావానికి గురవుతుంది.?
జ : సల్ఫర్ డయాక్సైడ్

14) సెల్యులార్ జైల్ (కాలపాని) ఉన్న ప్రాంతం ఏది?
జ : అండమాన్ మరియు నికోబార్ దీవులు

15) OPEC అనగా.?
జ : ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్