Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU 26th APRIL

DAILY G.K. BITS IN TELUGU 26th APRIL

GK BITS

DAILY G.K. BITS IN TELUGU 26th APRIL

1) మన దేశంలో మొదటిసారిగా (1953)లో ఏర్పాటు చేసిన జాతీయ పార్కు ఏది.?
జ : జిమ్ కార్పెట్ జాతీయ పార్కు

2) దక్షిణ భారతదేశంలో గల నీలగిరి కొండలలో ఎత్తై న శిఖరం ఏది.?
జ : దోడబెట్ట

3) దేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904 లో ఎక్కడ స్థాపించారు.?
జ : మద్రాసు

4) భారతదేశంలో అతి ప్రాచీనమైన జల విద్యుత్ ప్రాజెక్టు ఏది.?
జ : శివ సమద్రం

5) భారతదేశం మొదటి రైలు మార్గాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 1853

6) మెకన్లీ పర్వత శిఖరం ఏ ఖండంలో ఎత్తైనది.?
జ : ఉత్తర అమెరికా

7) లక్షదీవులు రాజధాని ఏది.?
జ : కవరట్టి

8) భారతదేశం విస్తీర్ణం పాకిస్థాన్ కంటే ఎన్ని రెట్లు పెద్దది.?
జ : 4

9) ఇండియా టుడే గ్రంథ రచయిత.?
జ : ఆర్పీ దత్తు

10) 4. టాల్ స్థాయికి సంబంధించిన ఏ పుస్తకం మహాత్మా గాంధీని తీవ్రంగా ప్రభావితం చేసింది.?
జ : ది నేషన్

11) తెలంగాణ తల్లి విగ్రహానికి రూపురేఖలను ఎవరు ఇచ్చారు.?
జ : బి వెంకట రమణాచారి

12) సింగిరెడ్డి నారాయణరెడ్డి రచించిన విశ్వంభరా కావ్యానికి గాను ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం ఏ సంవత్సరం లో పొందాడు.?
జ : 1968లో