BIKKI NEWS : DAILY G.K. BITS IN TELUGU 20th JUNE
1) తెలంగాణ వారికి ఉద్యోగ రంగంలో న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన విద్యార్థి నాయకుడు ఎవరు.?
జ: రవీంద్రనాథ్
2) నిజాం కు వ్యతిరేకంగా 1948లో పోలీసు చర్య తర్వాత మిలిటరీ గవర్నర్ గొ నియమితులైన వారు ఎవరు.?
జ : మేజర్ జనరల్ జేఎన్ చౌదరి
3) జూన్ 2007న ప్రారంభమైన తెలంగాణ సాంస్కృతిక సమైక్య స్థాపించినది ఎవరు.?
జ : గూడా అంజయ్య
4) తెలంగాణ భాషలో సింగిడి అంటే ఏమిటి?
జ : ఇంద్రధనస్సు
5) తెలంగాణలో గర్జలు అంటే ఏమిటి.?
జ : తీపి వంటకం
6) సమ్మక్క సారలమ్మ ఎవరితో యుద్ధం చేసి అమరులయ్యారు.?
జ : ప్రతాపరుద్రుడు
7) తోరణ, నంది, మదానికాస్ అనేవి ఎవరి కాలపు శిల్పకళా ధోరణలు.?
జ : కాకతీయులు
8) తెలంగాణలో దళితులకు భూ పంపిణీ పథకం ఎప్పుడు ప్రారంభించారు ?
జ : 15 ఆగస్టు 2014
9) తెలంగాణ గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని ఏ పథకానికి కొనసాగింపుగా పేర్కొంటారు.?
జ : మన ఊరు మన ప్రణాళిక
10) బ్రిక్స్ దేశాలు అనగా.?
జ : బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా
11) అలీన ఉద్యమ మొదటి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది.?
జ : బెల్ గ్రేడ్ – యుగోస్లోవియా
12) మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత స్థాపించబడిన అంతర్జాతీయ సంస్థ ఏది?
జ : నానాజాతి సమితి
13) వెనిగర్ లో ఉన్న ప్రధాన పదార్థం ఏమిటి.?
జ : ఎసిటిక్ యాసిడ్
14) మయోపియా అని దేనిని అంటారు.?
జ : సమీప అంధత్వము
15) సివి రామన్ కు నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో లభించింది.?
జ : 1930
DAILY G.K. BITS IN TELUGU 20th JUNE