DAILY G.K. BITS IN TELUGU 20th APRIL
1) పూరీలోని జగన్నాథ ఆలయ నిర్మాత ఎవరు.?
జ: అనంత వర్మ చోడ
2) జైన పురాణాన్ని రాసినది ఎవరు.?
జ : పొన్న, రన్న, పంప కవులు
3) విజయనగర సామ్రాజ్యాన్ని అచ్యుత దేవరాయల కాలంలో సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు.?
జ : ఫెర్నానో న్యూనిజ్
4) శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్రను తెలుపు గ్రంథం ఏది?
జ :సోమదేవుని కథ సరిత్సాగరం
5) ముద్ర రాక్షసం ఎవరి రచన.?
జ : విశాఖ దత్తుడు
6) శారీ పుత్ర ప్రకరణం ఎవరి రచన.?
జ : అశ్వఘోషుడు
7) కదాంబరి ఎవరి రచన.?
జ : భానుడు
8) మహావీరుని బోధనలను అనుసరించే వారిని మొదట ఏ పేరుతో పిలిచారు.?
జ : నిగ్రంధులు
9) జంతు హింస నిషేధం రాజ్యాంగంలోని ఏ జాబితాలో ఉంది.?
జ : ఉమ్మడి జాబితా
10) సింహాద్రి పర్వతసేను శ్రేణుల యొక్క సరాసరి ఎత్తు ఎంత.?
జ : 6,100 మీటర్లు
11) నేషనల్ అట్లాస్ మరియు థీమాటిక్ మ్యాపింగ్ ఉన్న చోటు ఏది.?
జ : కోల్‌కతా
12) దక్షిణ భారతదేశపు మాన్ సిస్టర్ అని ఏ నగరానికి పేరు.?
జ : కోయంబత్తూర్
13) భారతదేశంలో లావాతో కూడిన పీఠభూమికి మంచి ఉదాహరణ.?
జ : దక్కన్ పీఠభూమి
14) భాక్రా నంగల్ ప్రాజెక్టు ఏ నదిపై కట్టబడింది.?
జ : సట్లెజ్
15) భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఏది.?
జ : మెరీనా బీచ్