DAILY G.K. BITS IN TELUGU 14th APRIL
1) యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది.?
జ : 1964
2) ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్ లో భారతదేశం స్థానం ఎంత.?
జ : 3వ
3) పుట్టగొడుగుల పెంపకం కోసం 12,500/- రూపాయలు ఆర్థిక సహాయం చేసి పథకం పేరు ఏమిటి.?
జ : కాలియా
4) విశ్వం, భూమి ఆవిర్భావానికి సంబంధించి ఎక్కువ మంది విశ్వసిస్తున్న సిద్ధాంతం ఏది.?
జ : బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం (మహవిస్పోటన సిద్దాంతం)
5) కీటకాలలో పదార్థాల రవాణాకు ఉపయోగపడే వర్ణ రహిత దానికి ఏమంటారు.?
జ : హీమో లింఫ్
6) బర్త్డే లోని కణజాలం నుండి విడుదలయ్యే ఏ హార్మోన్ రక్త పరిమాణం, పీడనాన్ని నియంత్రిస్తుంది.?
జ : ఏప్రియల్ నైట్రియూరీటిక్ ఫ్యాక్టర్
7) ఏమో సైనిక్ అనే శ్వాస వర్ణకంలో ఉండే మూలకం ఏది.?
జ : రాగి
8) అవాయు మరియు వాయు శ్వాసక్రియలో జరిగే చర్య ఏది.?
జ : గ్లైకాలసిస్
9) జీవ పరిణామా సిద్ధాంత ప్రతిపాదించినది ఎవరు.?
జ : డార్విన్
10) ఉఛ్వాసం, నిశ్వాసం అనేవి ఏ శ్వాసక్రియలో భాగంగా ఉంటాయి.?
జ : బాహ్య శ్వాసక్రియ
11) మానవ శరీరంలో శ్వాసక్రియ, జీర్ణ క్రియ రెండిటికి సంబంధించిన భాగం ఏది.?
జ : గ్రసని
12) ఊపిరి తప్పులను ఆహ్వానించి ఉంటే రక్షించే పోర ఏది.?
జ : ప్లురా
Comments are closed.