Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU 13th APRIL

DAILY G.K. BITS IN TELUGU 13th APRIL

DAILY G.K. BITS IN TELUGU 13th APRIL

1) తెలంగాణ రాష్ట్రంలో చిలుకూరి బాలాజీ ఆలయం ఏ జిల్లాలో ఉంది.?
జ : రంగారెడ్డి

2) శరీరంలో విటమిన్ బి సమర్థ వినియోగానికి ఉపయోగపడే మూలకం ఏది.?
జ : పాస్ఫరస్

3) భారతదేశంలో సేంద్రియ వ్యవసాయ విధానాన్ని మొదటగా అమలుపరిచిన రాష్ట్రం ఏది.?
జ : సిక్కిం

4) చోళుల మతం ఏది.?
జ : హిందూ

5) దక్షిణ భారత నెపోలియన్ అని ఏ రాజుకు పేరు.?
జ : రాజేంద్ర చోళుడు

6) పాలెం అంతర్జాతీయ విమానాశ్రయం అని దేనిని పిలుస్తారు.?
జ : ఇందిరాగాంధీ విమానాశ్రయం

7) గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా అని ఏ ఓడరేవును పిలుస్తారు.?
జ : చెన్నై

8) భారతదేశంలో తొలి విమానాన్ని ఏ సంవత్సరంలో నడిపించారు.?
జ : 1911

9) కొంకన్ రైల్వే ప్రాజెక్టును ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 1998

10) భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి రైల్వే జోన్ ఏది.?
జ : దక్షిణ రైల్వే

11) అత్యధిక రైల్వే జోన్ లు ఉన్న రాష్ట్రం ఏది.?
జ : పశ్చిమ బెంగాల్

12) భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోన్ ఏది.?
జ : ఉత్తర రైల్వే

13) అరేబియా సముద్రపు రాణి అని ఈ ఓడరేవును పిలుస్తారు.?
జ : కోచ్చిన్

14) త్రిరత్నాలు ఏ విద్యా విధానంలో అనుసరిస్తారు.?
జ : జైన విద్యా విధానం

15) బౌద్ధుల కాలంలో వైద్య విద్యకు ప్రసిద్ధిగాంచిన నగరం ఏది.?
జ : తక్షశిల