Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 11th NOVEMBER

GK BITS IN TELUGU 11th NOVEMBER

BIKKI NEWS : GK BITS IN TELUGU 11th NOVEMBER

GK BITS IN TELUGU 11th NOVEMBER

1) పత్రికా స్వేచ్ఛ పరిరక్షకుడిగా ఎవరిని పేర్కొంటారు.?
జ : చార్లెస్ మెట్ కాఫ్

2) అభినవ్ భారత్ అనే విప్లవ సంఘాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు.?
జ : మహారాష్ట్ర

3) ముస్లిం లీగ్ ను ప్రారంభించినది ఎవరు.?
జ : నవాబ్ సలీం ఉల్లా

4) ఫ్రెంచ్ వారి సహకారంతో హైదర్ ఆలీ ఆధునిక ఆయుధ కారాన్ని ఎక్కడ స్థాపించారు.?
జ : దిండిగల్

5) భారతదేశ మొదటి వైస్రాయ్ ఎవరు?
జ : కానింగ్

6) థీయోసోఫికల్ సొసైటీ ఎప్పుడు స్థాపించారు.?
జ : 1875

7) రాడికల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు ఎవరు.?
జ : ఎంఎన్ రాయ్

8) ఫైరాజి రైతు ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది.?
జ : గుజరాత్

9) బాల్య వివాహాలను నిషేధిస్తూ శారదా చట్టం ఎప్పుడు రూపొందించారు.?
జ : 1930

10) భారతదేశంలో అగ్నిపర్వత దీవి ఏది?
జ : నార్కొండం

11) దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మధురై ఏ నది ఒడ్డున ఉంది.?
జ : వైగై

12) బియ్యం పురుగు పట్టకుండా కలిపే రసాయనం ఏది.?
జ : బోరాక్స్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు