DAILY CURRENT AFFAIRS IN TELUGU 31st MAY 2023

1) భారతదేశం లో అత్యంత విలువైన బ్రాండ్ గా ఏ సంస్థ నిలిచింది
జ : టీ సి ఎస్ (2nd రిలయన్స్, 3rd ఇన్ఫోసిస్)

2) 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదయింది.?
జ : 7.2%

3) 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు ఎంతగా నమోదయింది.?
జ ,వ 6.4

4) ఏప్రిల్ 2023లో మౌలిక రంగ వృద్ది ఎంతగా నమోదు అయింది.?
జ : 3.5%

5) త్వరలో ధూమపాన రహిత దేశంగా మారనుంది.?
జ : స్వీడన్

6) మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఏమని పిలిచారు.?
జ : అహల్య దేవి హోల్కర్ జిల్లా

7) భూగర్భన్వేషణకు అత్యంత లోతైన రంధ్రం తవ్వుతున్న దేశం ఏది.?
జ : చైనా

8) భూగర్భన్వేషణకు అత్యంత లోతైన రంధ్రం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది.
జ : కోలా సూపర్ డుప్ బోరుహోల్ 12,262 మీటర్లు (రష్యా)

9) ఉత్తర కొరియా ప్రయోగించిన ఏ నిఘా ఉపగ్రహం విఫలమైంది.?
జ : మల్లిగ్యాంగ్ – 1

10) డి ఆర్ డి ఓ యొక్క హైదరాబాదులోని క్షిపణుల వ్యూహాత్మక వ్యవస్థ (MSS) నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఉమ్మలనేని రాజాబాబు

11) ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ ఎవరు.?
జ : గ్రెగ్ బార్కులే

12) ప్లే ఆప్స్ లో డాట్ బాల్స్ కు 500 మొక్కల చొప్పున నాటుదామని బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఎన్ని మొక్కలు నాటనుంది.?
జ : 1,46,000

13) ఇంజనీరింగ్ లో అత్యున్నత మెడల్ అయినా టిమో షెంకో మెడల్ అందుకున్న భారతీయ శాస్త్రవేత్త ఎవరు.?
జ : గురుస్వామి రవిచంద్రన్

14) దేశవ్యాప్తంగా గిడ్డంగుల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.?
జ : ఒక లక్ష కోట్లు

15) స్కాట్లాండ్ లోని ఏ యూనివర్సిటీ హిందీలో ఒక కోర్సును ప్రవేశపెట్టింది.?
జ : యూనివర్సటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్

16) యూకే కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ వారెంట్ ఆఫీసర్ గా నియమితుడైన ప్రవాస భారతీయుడు ఎవరు.?
జ : మురుగేశ్వర సుబ్బి సుబ్రహ్మణ్యం