DAILY CURRENT AFFAIRS IN TELUGU 24th DECEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 24th DECEMBER 2023

1) ఈక్విడార్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : డేనియల్ నోబోవా

2) వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు 2023 న్యూఢిల్లీలో ఏ థీమ్ తో నిర్వహించారు.?
జ : సస్టెయినబుల్ డెవలప్మెంట్ – ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పారిటీ

3) ఒకే నెలలో 16 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసి రికార్డు సృష్టించిన ఓడరేవు ఏది?
జ : ముంద్రా ఓడరేవు – ముంబై

4) పశ్చిమ బెంగాల్ లోని విశ్వభారతి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మొక్కలు పెరుగుదలకు దోహదపడే ఏ బ్యాక్టీరియాను ఇటీవల కనుగొన్నారు.?
జ : పాంటోయీ టాగోరీ

5) ఇరాన్ ఇటీవల అభివృద్ధి చేసిన క్రూజ్ క్షిపణుల పేరు ఏమిటి.?
జ : నాసీర్, తలేయా

6) ఒకేసారి ఎంతమంది కూచిపూడి నృత్యకారులు ఏడు నిమిషాల పాటు కూచిపూడి నృత్యాన్ని హైదరాబాదులో ప్రదర్శించడం ద్వారా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కారు.?
జ : 3,782 మంది

7) ఏ క్రీడ సమైక్య పై భారత క్రీడా మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది.?
జ : భారత రెజ్లింగ్ సమాఖ్య

8) భారతదేశ నైపుణ్య నివేదిక – 2023 ప్రకారం అత్యధిక నైపుణ్యత ఉన్న యువత ఏ నగరంలో ఎక్కువగా ఉంది.?
జ : పూణే (రెండో స్థానంలో హైదరాబాద్)

9) భారతదేశ నైపుణ్య నివేదిక – 2023 ప్రకారం అత్యధిక నైపుణ్యత ఉన్న 18 -21 ఏళ్ల యువత ఏ రాష్ట్రంలో అధికంగా ఉన్నారు.?
జ : తెలంగాణ (ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో)

10) భారత మహిళల క్రికెట్ జట్టు ఏ జట్టుపై తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ను ఇటీవల గెలుచుకుంది.?
జ : ఆస్ట్రేలియా

11) భారత దేశంలో కార్బన్ ఉద్గారాల తగ్గింపు కోసం ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది.?
జ : గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూట్

12) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉపన్యాసాలను భారతీయ భాషల్లోకి అనువదించే కృత్రిమ మేధా ఏది.?
జ : భాషని ఏఐ

13) గాజా క్యాపిటల్ బిజినెస్ బుక్ 2023 అవార్డు అందుకున్న బుక్ ఏది.?
జ : AGAINST ALL ODDS

14) OPEC (Organization of Petroleum Export Countries) కూటమినండి తాజాగా బయటకు వచ్చిన దేశం ఏది.?
జ : అంగోలా

15) అంతర్జాతీయ గణిత దినోత్సవాన్ని ఏరోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 14

16) మణిపూర్ రాష్ట్రం ప్రారంభించిన SAANS ప్రచారం అర్థం ఏమిటి.?
జ : Social Awareness and Action to Neutralize Pneumonia)