DAILY CURRENT AFFAIRS 16th JANUARY 2023

1) వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వేదికగా ఆర్థిక అసమాన తలపై ఆక్స్ఫం విడుదల చేసిన నివేదిక పేరు ఏమిటి.?
జ : సర్వైవర్ ఆఫ్ ద రిచెస్ట్

2) హైదరాబాద్ పెట్టుబడులు పెట్టడానికి వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందచుకున్న సంస్థ ఏది.?
జ : C4IR (centre for court industrial revolution)

3) నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 2022లో బెస్ట్ ఇంక్యుబేటర్ గా నిలిచిన సంస్థ ఏది.?
జ : టీ హబ్

4) డబ్ల్యూఈఎఫ్ తాజా నివేదిక ప్రకారం భారత దేశంలో 40 శాతం సంపద ఎంత శాతం జనాభా చేతిలో ఉంది.?
జ : ఒక్క శాతం కుబేరుల చేతిలో

5) మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను 951 కోట్లకు సొంతం చేసుకున్న సంస్థ ఏది.?
జ : వయాకామ్ 18

6) ఫేస్బుక్ మాతృ సంస్థ అయిన మెటా భారతదేశంలో గోబల్ బిజినెస్ ఎటుగా ఎవరిని నియమించింది.?
జ : వికాస్ పురోహిత్

7) దేశవ్యాప్తంగా 25 వేల ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని ఏ సంస్థ నిర్ణయం తీసుకుంది.?
జ : టాటా పవర్

8) భారతదేశంలో అతిపెద్ద విద్యార్థుల పండుగ “సారంగ్” ను ఏ సంస్థ ప్రారంభించింది.?
జ : ఐఐటీ మద్రాస్

9) ఆన్లైన్ గేమ్ కోసం భారతదేశంలో మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ను ఏ నగరంలో ఏర్పాటు చేస్తుంది.?
జ: షిల్లాంగ్

10) హిమాలయ శ్రేణులు లాజిస్టిక్స్ కార్యక్రమాల కోసం మానవ రహిత విమానాన్ని తయారు చేసిన సంస్థ ఏది.?
జ : DRDO

11) ప్రపంచంలో అతిపెద్ద విహార నౌకా అయినా ఎం.వి గంగా విలాస్ ను నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు.?
జ : వారణాసి

12) ఏ దేశం హైదరాబాదులో ఉన్న ఆరు పురాతన సమాధులను పరిరక్షించడానికి నిధులను కేటాయించింది.?
జ : అమెరికా ప్రభుత్వం

13) పెంటా వాలెంట్ వ్యాక్సిన్ ను భారతదేశం ఏ దేశానికి సహాయంగా అందించడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : క్యూబా

14) భారత్ లోని అయోధ్యను నేపాల్ లోని జనక్ పూర్ నగరాలను కలుపుతూ భారత్ ప్రారంభించిన రైలు పేరు ఏమిటి.?
జ : గౌరవ్ ట్రైన్

15) అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉచితంగా మందుల పంపిణీ కోసం భారతదేశం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : ఆరోగ్య మైత్రి

16) గూగుల్ తన డూడుల్ గా జనవరి 15న భారత్ కు చెందిన రెగ్యులర్ చిత్రాన్ని పెట్టుకుంది.?
జ : కేడీ జాదవ్

17) స్వతంత్ర భారత దేశంలో ఒలంపిక్స్ లో మొదటి మెడల్ సాధించిన భారత క్రీడాకారుడు ఎవరు.?
జ : కేడీ జాదవ్ (రెజ్లింగ్)(1952)