NACS – సైబర్ సెక్యూరిటి కోర్సులలో ప్రవేశాలు

BIKKI NEWS (APRIL 02) : నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ పరిధిలో సైబర్ సెక్యూరిటి, ఎథికల్ హ్యాకింగ్ ఇన్ సైబర్ లా కోర్సులలో ఆన్లైన్ శిక్షణ కోసం (cyber security courses admissions by nacs ) రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

ఆన్లైన్ ద్వారా అందించే ఈ కోర్సుల్లో 50% ఫీజు రాయితీ కూడా కల్పించనున్నారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన సర్టిఫికెట్లను జారీ చేయనున్నారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

అర్హతలు : ఇంటర్, డిగ్రీ, పీజీ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ డిప్లోమా కోర్సులో అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులు.

దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 15 – 2024

మరిన్ని వివరాలకు : 7893141797

వెబ్సైట్ : https://nacsindia.org/