CURRENT AFFAIRS IN TELUGU 25th APRIL 2023

CURRENT AFFAIRS IN TELUGU 25th APRIL 2023

1) నాస్కామ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అనంత్ మహేశ్వరి

2) పంజాబ్ కు 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నేత మరణించారు. ఆయన ఎవరు.?
జ : ప్రకాష్ సింగ్ బాదల్

3) భారత్ ఇటీవల ఏ దేశంతో నాలుగోవ రక్షణ సంబంధ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.?
జ : మోజాంబిక్

4) జెమిని సర్కస్ ఏర్పాటు ద్వారా ప్రఖ్యాతి చెందిన ఎవరు ఇటీవల మరణించారు.?
జ : ఎం వి శంకరన్

5) ఇటీవల కేరళలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏ పట్టణాల మధ్య నడవనంది .?
జ :తిరువనంతపురం – కాసర్ ఘడ్

6) పాఠశాలల్లో ఆహార నాణ్యతను పర్యవేక్షించడానికి AI టెక్నాలజీ ని ప్రారంభించిన రాష్ట్రం ఏది.?
జ : మహారాష్ట్ర

7) ప్రపంచంలో తొలి వన్య మృగ సంరక్షణ కేంద్రంగా గుర్తింపు పొందిన ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది.?
జ : అమెరికా

8) ఇటీవల ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయొన్స్ (IBCA) ను ఏ దేశం ఏర్పాటు చేసింది.?
జ : భారత్

9) అమెరికాలో ప్రతిష్టాత్మక ఇమిగ్రెంట్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న ప్రవాస భారతీయురాలు ఎవరు.?
జ : నీలి బెండపూడి

10) ఇటీవల చందమామపై ల్యాండర్ ను దింపేందుకు ప్రయత్నించి విఫలమైన జపాన్ కు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ ఏది?
జ : ఐ స్పేస్

11) ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 ఏ దేశం నిర్వహిస్తుంది.?
జ : దుబాయ్

12) మొబిలిటీ, డెలివరీ లీలకు డిజిటల్ చెల్లింపులు చేయడంలో మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది?
జ : హైదరాబాద్

13) ఒకే ఫోన్ నెంబర్ తో ఎన్ని డివైజ్ లలో వాట్సప్ వాడొచ్చని ఇటీవల వాట్సప్ మాతృ సంస్థ తెలిపింది.?
జ : నాలుగు

14) దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో హైదరాబాద్ – శంషాబాద్ విమానాశ్రయం ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : నాలుగవ స్థానం