BIKKI NEWS : CURRENT AFFAIRS 10th MARCH 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 10th MARCH 2025
1) మార్చి నెలలో భారత్ లో పర్యటించనున్న న్యూజిలాండ్ ప్రధానమంత్రి ఎవరు.?
జ : క్రిస్టోపర్ లుక్సన్
2) ఏ దేశ దౌత్యవేత్తలను తాజాగా రష్యా బహిష్కరించింది.?
జ : బ్రిటన్
3) కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య తన పేరును ఎలా మార్చారు.?
జ : కామన్వెల్త్ స్పోర్ట్
4) ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : ఇండియా (న్యూజిలాండ్ పై)
5) భారత్ గతంలో ఎప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.?
జ : 2002, 2013
6) ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత, రన్నర్ లకు ప్రైజ్ మనీ ఎంత.?
జ : 19.54 కోట్లు & 9.72 కోట్లు
7) కెనడా నూతన ప్రధానమంత్రి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మార్క్ కామే
8) ఏ రాష్ట్రం తమ సొంత ఉపగ్రహంను ప్రయోగించాలని నిర్ణయం తీసుకుంది.?
జ : అస్సాం (అస్సాం శాట్)
9) ఏ తెలుగు రచయిత్రికి సాహిత్య అకాడమీ అనువాద పురష్కారం 2024 లభించింది.?
జ : తుర్లపాటి రాజేశ్వరి
10) తుర్లపాటి రాజేశ్వరి ఏ అనువాదానికి సాహిత్య అకాడమీ అనువాద పురష్కారం 2024 లభించింది.?
జ : ఈతచెట్టు దేవుడు (దాది బుడా)
11) ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్ షిప్ 2025 అండర్ 20 గెలుచుకున్న భారత ఆటగాడు ఎవరు.?
జ : ప్రణవ్ వెంకటేష్
12) HPCL నూతన సీఎండీ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : వికాశ్ కౌశల్
13) దేశంలో 58వ టైగర్ రిజర్వ్ గా కేంద్ర పర్యావరణ శాఖ తాజాగా ప్రకటించింది.?
జ : మాధవ్ జాతీయ పార్క్ (మధ్యప్రదేశ్)
14) ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ఎవరు నిలిచారు.?
జ : రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)
1) Who is the Prime Minister of New Zealand who will visit India in March?
A: Christopher Luxon
2) Which country’s diplomats were recently expelled by Russia?
A: Britain
3) How did the Commonwealth Games Federation change its name?
A: Commonwealth Sport
4) Who won the ICC Champions Trophy 2025?
A: India (over New Zealand)
5) When did India win the ICC Champions Trophy in the past?
A: 2002, 2013
6) What is the prize money for the winner and runner-up of the ICC Champions Trophy 2025?
A: 19.54 crores & 9.72 crores
7) Who has been appointed as the new Prime Minister of Canada?
A: Mark Comey
8) Which state has decided to launch its own satellite?
A: Assam (Assam Sat)
9) Which Telugu writer has received the Sahitya Akademi Translation Award 2024?
A: Turlapati Rajeshwari
10) Which translation of Turlapati Rajeshwari has received the Sahitya Akademi Translation Award 2024?
A: Eeta chettu Deuvudu (Dadi Buda)
11) Which Indian player won the World Junior Chess Championship 2025 Under 20?
A: Pranav Venkatesh
12) Who has been appointed as the new CMD of HPCL?
A: Vikash Kaushal
13) The Union Environment Ministry has recently announced the 58th Tiger Reserve in the country.
A: Madhav National Park (Madhya Pradesh)
14) Who was named Man of the Series in ICC Champions Trophy 2025?
A: Rachin Ravindra (New Zealand)
- INTER EXAMS – ఆరో రోజు రిపోర్ట్
- AP EAPCET 2025 నోటిఫికేషన్ విడుదల
- CURRENT AFFAIRS 11th MARCH 2025 – కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS 10th MARCH 2025 – కరెంట్ అఫైర్స్
- INTER EXAMS QP SET – 12th March 2025