CUET UG ADMIT CARDS 2024

BIKKI NEWS (MAY 14) : CUET UG ADMIT CARDS 2024 RELEASED. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు అండర్ గ్రాడ్యుయేట్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మే 15 నుండి 24 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీ లలో డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష గా CUET UG 2024 నిలిచింది.

CUET UG ADMIT CARDS 2024