CUET UG 2024 FINAL KEY కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (JULY 26) : CUET UG 2024 FINAL KEY RELEASED. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ – యూజీ 2024 తుది కీ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

CUET UG 2024 FINAL KEY
RELEASED

ఈ నెల 7న సీయూఈటీ ప్రాథమిక ‘కీ’ని విడుదల చేయగా.. దాదాపు వెయ్యి మందికి పైగా అభ్యంతరాలు లేవనెత్తడంతో 19వ తేదీన వారికి మళ్లీ పరీక్ష నిర్వహించి తాజాగా తుది ‘కీ’ ని విడుదల చేశారు.

సీయూఈటీ ఫలితాలను కూడా త్వరలోనే వెల్లడించనున్నట్లు సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వాస్తవానికి జూన్ 30, సీయూఈటీ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉండగా.. నీట్- యూజీ, యూజీసీ నెట్, సీఎస్ ఐఆర్ పరీక్షం గందరగోళం నేపథ్యంలో వాయిదా పడ్డాయి.

దేశవ్యాప్తంగా ఉన్న 261 సెంట్రల్, ఇతర వర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 13.4 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు..

CUET UG 2O24 FINAL KEY LINK

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు