BIKKI NEWS (AUG. 09) : CPGET 2024 RESULTS RELEASED. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో 2024 – 25 విద్యా సంవత్సరం కొరకు పీజీ మరియు ఇంటిగ్రేటెడ్ పీజీ మరియు పీజీ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన సిపి గెట్ 2024 ఫలితాలను ఈరోజు ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది.
CPGET 2024 RESULTS RELEASED
ఫలితాలను కింద ఇవ్వబడిన లింకు ద్వారా నేరుగా చెక్ చేసుకోవచ్చు అలాగే విద్యార్థులు తమ ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ మరియు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా ఫలితాలను మరియు ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.