CPGET 2024 – నేడే సీపీగెట్‌ 2024 నోటిఫికేషన్‌

BIKKI NEWS (MAY 15) : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యఃనివర్శిటీల పరిధిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో(MSc, MA, MCom, Integrated PG courses) ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను ఈరోజు విడుదల (CPGET 2024 NOTIFICATION) చేయనున్నారు.

డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు వివిధ సబ్జెక్టులను ఎంచుకొని ప్రవేశ పరీక్షలో అర్హత సాధిస్తే వివిధ యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.