CPGET 2024 – 8న పీజీ సీట్ల కేటాయింపు

BIKKI NEWS (SEP 05) : CPGET 2024 FIRST PHASE SEATS ALLOTMENT. తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీలలో పలు పీజీ కోర్సుల్లో మొదటి విడత ప్రవేశాల కొరకు సీట్లు పొందిన అభ్యర్థుల జాబితాను సెప్టెంబర్ 08న విడుదల చేయనున్నారు.

CPGET 2024 FIRST PHASE SEATS ALLOTMENT

మొదటి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 13వ తేదీ లోపల నేరుగా కళాశాలలో సంబంధించిన సర్టిఫికెట్లతో రిపోర్టు చేయాలని కోరారు. ఒకవేళ రిపోర్టు చేయకపోతే సీటు క్యాన్సిల్ అవుతుంది.

రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ఈనెల 18 నుంచి ప్రారంభించనున్నట్లు కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు