CPGET 2024 EDIT OPTION – సీపీ గెట్ ఎడిట్ ఆప్షన్

BIKKI NEWS (JUNE 18) : CPGET 2024 EDIT OPTION ENABLED. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో పీజీ కోర్సులు మరియు ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు మరియు డిప్లోమా కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే సిపి గెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ ను ఇవ్వడం జరిగింది. కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయడం ద్వారా ఎడిట్ ఆప్షన్ ను పొందవచ్చు.

CPGET 2024 EDIT OPTION LINK

నేటితో అనగా జూన్ 18 తో దరఖాస్తు గడవు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ముగిసిన విషయం తెలిసిందే. 500/- రూపాయల ఆలస్య రుసుముతో జూన్ 25 వరకు, 2000/- రూపాయల ఆలస్య రుసుముతో జూన్ 30 – 2024 వరకు దరఖాస్తు చేసుకొనుటకు అభ్యర్థులకు అవకాశం కలదు.

సీపీ గెట్ 2024 పరీక్షలను జూలై 5వ తేదీ నుండి 8 రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను రోజుకు మూడు సెషన్స్ చొప్పున నిర్వహించనున్నారు.

మొదటి సెషన్ ఉదయం 9:30 నుండి 11.00 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం ఒంటి గంట నుండి 02 గంటల 30 నిమిషాల వరకు, మూడో సెషన్ 4 గంటల 30 నిమిషాల నుండి 6:00 వరకు నిర్వహించనున్నారు

ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ, తెలంగాణ మహిళ యూనివర్సిటీ, జేఎన్టీయూ యూనివర్సిటీ లలో ప్రవేశాలు కల్పించనున్నారు.

LATEST JOB NOTIFICATIONS LINK

OUR TELEGRAM CHANNEL LINK