BIKKI NEWS (OCT. 20) : contract Jobs in gadwal medical college. గద్వాల జిల్లా లోను ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కాంట్రాక్టు, గౌరవ వేతన పద్ధతిలో 38 అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ ప్రెసిడెంట్ ఉద్యోగాల భర్తీ కొరకు ప్రకటన విడుదల చేశారు.
contract Jobs in gadwal medical college
వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు :
అసోసియేట్ ప్రొఫెసర్ – 09
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 14
సీనియర్ ప్రెసిడెంట్ – 15
ఇంటర్వ్యూ వేదిక : ప్రిన్సిపాల్ ఆఫీస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, జోగులాంబ గద్వాల జిల్లా.
ఇంటర్వ్యూ తేదీ : అక్టోబర్ 16 నుండి 18 వ తేదీ వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
దరఖాస్తు ఫీజు : 300/- రూపాయలు
వేతనం :
అసోసియేట్ ప్రొఫెసర్ – 1,50,000/-
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 1,25,000/-
సీనియర్ ప్రెసిడెంట్ – 92,575/-
వయోపరిమితి : 31/ 03 / 2024 నాటికి అసోసియేట్ ప్రొపెసర్, అసిస్టెంట్ ప్రొపెసర్ లకు 65 సంవత్సరాల లోపల ఉండాలి. సీనియర్ రెసిడెంట్ లకు 45 సంవత్సరాల లోపల ఉండాలి.
ఎంపిక విధానం : విద్యార్హత డిగ్రీ లో వచ్చిన మార్కులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా
వెబ్సైట్ : https://gadwal.telangana.gov.in/recruitments/